TS CET’s 2024 Schedule
తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల..
తెలంగాణ 2024-25 విద్యాసంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. అలాగే ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. (TS CETs 2024 Schedule) మే 9 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించున్నారు. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నారు.
పూర్తి షెడ్యూల్ ను క్రింది పట్టికలో గమనించవచ్చు..
Schedule of Computer Based Tests (CBTs)
Sl. No. | TS CETs-2024 | Test Conducted by the University | Date(s) of Test |
1. | TS ECET-2024 (Lateral Entry for Diploma Holders in Engg. Etc., and B.Sc. Holders) | Osmania University | 06.05.2024 (Monday) |
2. | TS EAPCET-2024 Engineering (Engineering) Agricultural & Pharmacy(A&P)) | JNTUH | 09.05.2024 to 11.05.2024 (Thursday to Saturday) 12.05.2024 & 13.05.2024 (Sunday and Monday) |
3. | TS Ed.CET-2024 (for B.Ed. course) | Mahatma Gandhi University | 23.05.2024 (Sunday) |
4. | TS LAWCET-2024 (for 3-YDC&5-YDC LLB Courses) | Osmania University | 03.06.2024 (Monday) |
5. | TS PGLCET-2024 (for LLM Courses) | ||
6. | TS ICET-2024 (for MBA and MCA Courses) | Kakatiya University | 04.06.2024 & 05.06.2024 (Tuesday & Wednesday) |
7. | TS PGECET-2024 (for M.Tech. & M.Pham courses) | JNTUH | 06.06.2024 to 08.06.2024 (Thursday to Saturday) |
8. | TS PECET-2024 (for B.P.Ed. and U.G.D.P.Ed. courses) | Satavahana University | 10.06.2024 to 13.06.2024 (Monday to Thursday) (Physical efficiency test) |