Thalliki Vandanam Scheme – Status Check
తల్లికి వందనం పథకం 2026-27 – స్టేటస్ చెక్ చేసుకోండి
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన “తల్లికి వందనం” పథకం అర్హతను ఆన్‌లైన్‌లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు:
- క్రింద ఇవ్వబడ్డ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- తల్లి (లేదా యజమాని) ఆధార్ నంబర్ నమోదు చేయండి.
- పథకం రకంగా “తల్లికి వందనం” ఎంపిక చేయండి.
- సంవత్సరం 2026-27 ఎంపిక చేయండి.
- “వివరాలు పొందండి” పై క్లిక్ చేయండి.
- ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- OTP నమోదు చేయండి.
- “ధృవీకరించు” పై క్లిక్ చేయండి
- ధృవీకరణ తర్వాత మూడు విభాగాలు కనిపిస్తాయి:
- పౌరుల వివరాలు
- కుటుంబ వివరాలు
- పథక అర్హత కాలిక్యులేటర్
> ముఖ్యంగా “ధృవీకరణ స్థితి” కాలమ్‌ను పరిశీలించండి.
> అక్కడ “తృప్తి” అని ఉంటే ఆ విద్యార్థి 2026-27 తల్లికి వందనం పథకానికి అర్హుడు/అర్హురాలు అని అర్థం.
> వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత సచివాలయం / పాఠశాలలో సరిచేయించుకోవాలి.
SCHEME ELIGIBILITY STATUS – CLICK HERE
APPLICATION STATUS – CLICK HERE
MAIN WEBSITE – CLICK HERE
Thank you for reading... Share this...
