WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Thalliki Vandanam Scheme 2026 – G.O. Released on Phase-2 Funds

Thalliki Vandanam Scheme 2026 – G.O. Released on Phase-2 Funds

తల్లికి వందనం పథకం 2026 – రెండో విడత నిధుల గురించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

ఆంధ్ర ప్రదేశ్ లో తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా 3,29,201 మంది విద్యార్థులను లబ్ధిదారులుగా గుర్తించింది. త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹13 వేల చొప్పున జమ చేయనుంది. కొత్తగా ఒకటో తరగతిలో చేరిన, ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న, వివిధ కారణాలతో తొలి విడతలో అందని విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు.

School Education – THALLIKI VANDANAM – Revised Administrative Sanction for the Academic Year 2026-27 – Orders issued – Reg.    

SCHOOL EDUCATION (Ser.I) DEPARTMENT

G.O.MS.No. 26, Dated: 10-10-2026

Read the following:-

  1. G.O.Ms. No.15, School Education (Ser.I) Department, dt.16.07.2026.
  2. G.O.Ms. No.16, School Education (Ser.I) Department, dt.16.07.2026.
  3. From the Director of School Education e-file ComputerNo.3413677, dated: 11.09.2026.

G.O.MS.No. 26 – CLICK HERE

Thank you for reading... Share this...

Trending Information
error: Content is protected !!