Thalliki Vandanam Scheme 2026 – Funds Release Date
తల్లికి వందనం పథకం 2026 – మిగిలిన అర్హులైన వారి అకౌంట్లలోకి డబ్బులు జమ తేదీ మరియు టైమ్ లైన్ వివరాలు ఇవే
> ఈ ఏడాది తల్లికి వందనం పథకం అందని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 7తో ముగిసింది.
> ఈ ఏడాది కొత్తగా స్కూలులో చేరిన వారు, ఇంటర్ విద్యార్థుల నుంచి దరఖాస్తులకు ఈ నెల 25 వరకు అవకాశం ఉంది.
> వీటిని పరిశీలించిన అనంతరం ఈ నెల 30న అర్హుల జాబితాను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అదే రోజు వారి అకౌంట్లలో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
ఈ నెల 22న (July 22) ‘తల్లికి వందనం’ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికోసం రూ.10,120. 78 కోట్లు చెల్లించేందుకు విద్యాశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
School Education – THALLIKI VANDANAM – Financial assistance of Rs.15,000/- per annum per child to every eligible mother/guardian for sending their children to Schools/Jr. Colleges from Classes I to XII – Implementation of the scheme for the academic year 2026-27 – Guidelines Issued – Reg.
SCHOOL EDUCATION (SER.I) DEPARTMENT
G.O.MS.No. 15 Dated: 16-07-2026
G.O.MS.No. 15 – DOWNLOAD
School Education – THALLIKI VANDANAM – Launching of the Scheme for the academic year 2026-27 – Administrative Sanction – Orders issued – Reg.
SCHOOL EDUCATION (SER.I) DEPARTMENT
G.O.MS.No. 16 Dated: 16-07-2026
G.O.MS.No. 16 – DOWNLOAD
తల్లికి వందనం పథకం 2026-27 – స్టేటస్ చెక్ చేసుకోండి (SGSW & CSE Websites)
Thank you for reading... Share this...
