TATA IPL 2026 Season – Full Schedule Released
The BCCI has officially released the full schedule of 70 league matches. The tournament is set to begin on March 28, 2026, with the opening match featuring the defending champions, Royal Challengers Bengaluru (RCB), against Sunrisers Hyderabad (SRH) at the M. Chinnaswamy Stadium in Bengaluru.

ఐపీఎల్ 19 వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 28 నుంచి ప్రారంభం అయ్యే ఈ ఎడిషన్ లో 70 లీగ్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల చేశారు.
బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్ లో RCB, SRH లు తలపడనున్నాయి.
