Tarl Endline Testing Tools & Registers for Telugu, Maths
About Teaching at the Right Level (TaRL): Teaching at the Right Level focuses on foundation skills for all, with clear articulated goals for basic reading and math. Teaching starts at the level of the child rather than at the level of the grade, with simple and engaging daily learning activities. Students engage in activities in large groups, small groups and individuals. (Tarl Endline Testing Tools & Registers for Telugu, Maths)
TaRL End Line Test: సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయ ఉత్తర్వుల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి గానుTaRL End Line Text 26.03.2025 వ మరియు 27.03.2025 వ తేదీ లలో 3వ, 4వ మరియు 5వ తరగతి చదువుతున్న పిల్లలకు TaRL (Teaching at Right Level) కార్యక్రమం అమలులో భాగంగా Endline పరీక్ష నిర్వహించాలి. TaRL Endline పరీక్ష నిర్వహణలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ప్రతి విద్యార్థికి Baseline & Midlineలో వాడని 4 Sampleలలో (1,2,3,4) మిగిలిన ఏదైనా ఒక Sampleను మాత్రమే Endlineలో ఇవ్వాలి. ఉదాహరణకు ఒక విద్యార్థికి Baselineలో Sample 2, Midlineలో Sample 4 ఇచ్చారనుకోండి. Endlineలో ఇప్పుడు Sample 1 లేదా Sample 3 మాత్రమే ఇవ్వాలి. దయచేసి ఈ నియమాన్ని పాటించి Endline పరీక్షను విజయవంతంగా నిర్వహించండి.
TaRL లో గ్రూపింగ్:
తెలుగులో 3 సమూహాలు | గణితంలో 3 సమూహాలు |
|
|
Tarl Sample Papers
Tarl Telugu Testing Tools Sample Papers 1 to 4
Tarl Maths Testing Tools Sample Papers 1 to 4
Tarl Testing Tools Registers
Read also..