Manabadi January 2025 Telugu Monthly e-Magazine
Manabadi January 2025 Telugu Monthly e-Magazine “మన బడి” జనవరి 2025 మాసపత్రిక ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వెలుబడుతున్న విద్య వికాస మాసపత్రిక మన బడి సంపాదకుల మాట పాత సంవత్సరం వెళ్లిపోయింది. వీడ్కోలు చెప్పేసారా? కొత్త సంవత్సరం వచ్చేసింది. స్వాగతం పలికేశారా? ఒక …