STU SSC 10th Class Study Materials Model papers
AP STU వారి 10వ తరగతి స్టడీ మెటీరియల్స్ & మోడల్ పేపర్స్
ముందుమాట
విద్య అనేది పురోగతికి మూలస్తంభం, మరియు ఇది వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యాని సాధించడానికి శక్తినిస్తుంది. 10వ తరగతి విద్యార్థుల కోసం ఈ స్టడీ మెటీరియల్, స్టేట్ టీచర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ చే నిశితంగా పరిశీలించి, విశ్లేషణ చేసిన తదుపరి తయారు చేసి ప్రచురించబడింది. ఇది మన విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధించడంలో ఇతోధికంగా ఉపయోగపడగలదని భావిస్తున్నాము. (STU SSC 10th Class Study Materials Model papers)
ఎన్నో దశాబ్దాలుగా ఒక ప్రముఖ ఉపాధ్యాయ సంఘంగా విద్యా రంగంలో పనిచేస్తున్నందున, విద్యార్థి జీవితంలో 10వ తరగతి పోషించే కీలక పాత్రకు సంబంధించిన అవగాహన ఉంది. ఇది కేవలం పబ్లిక్ పరీక్ష మాత్రమే కాదు, విద్యార్థి భవిష్యత్ ఉన్నతికి పునాది. ఈ మైలురాయి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, మేము అన్ని సబ్జెక్టులలోను విద్యార్థలకు అవసరమైన రీతిలో సమగ్రతను మరియు సంక్షిప్తతను సమకూర్చి ఈ మెటీరియల్ ను రూపొందించాము. దీనిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ యొక్క నిర్దేశిత పాఠ్యాంశాలు మరియు పరీక్షా అవసరాలకు అనుగుణంగా రూపొందించాము.
ఈ మెటీరియల్ రాష్ట్రవ్యాప్తంగా అనుభవజ్ఞలైన ఉపాధ్యాయుల సామూహిక నైపుణ్యం, అంకితభావం మరియు బోధనా అనుభవాన్ని క్రోడీకరించి రూపొందించాము. ప్రతి విద్యార్థి పబ్లిక్ పరీక్షలో ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించుటలో మేలు మలుపు కాగలదని భావిస్తున్నాము. ఈ ప్రథమ చిరు ప్రయత్నాన్ని అర్థం చేసుకుని, ఉపాధ్యాయ లోకం సహృదయంతో ఆదరించగలదని ఆశిస్తూ…. అందరికీ నమస్సులతో….
ఎల్.సాయి శ్రీనివాస్, అధ్యక్షులు & మల్లు రఘునాథ రెడ్డి, ప్రధానకార్యదర్శి, రాష్ట్రాపాధ్యాయ సంఘం, ఆం.ప్ర
STU Academic Committee
Convenors
- V.S. ACHARYULU (Konaseema)
- SUBBAREDDY (Annamayya)
- SIVA PRASAD REDDY (Nandyala)
Co-Convenors
- K.S.G. KRISHNAM RAJU (West Godavari)
- S.N. MASTAN (Kadapa)
- MAHADEVAPPA (Kurnool)
Target SSC/10th Class March-2025 Study materials & Model papers
SSC March-2025 STU Study materials with Model papers
TITLE | LINK |
STU TELUGU MODEL PAPER & MATERIAL by Venkataramana sir | DOWNLOAD |
STU TELUGU Model paper Key by Surya Narayana sir | DOWNLOAD |
STU HINDI MODEL PAPER & MATERIAL by Kareemulla sir | DOWNLOAD |
STU ENGLISH MODEL PAPER Key by Padmavathy Madam | DOWNLOAD |
STU ENGLISH MODEL PAPER & MATERIAL by Padmavathy Madam | DOWNLOAD |
STU MATHEMATICS MODEL PAPER & MATERIAL by Subbaraya sarma sir | DOWNLOAD |
STU PHYSICAL SCIENCE MODEL PAPER & MATERIAL by Subba Naidu sir | DOWNLOAD |
STU BIOLOGICAL SCIENCE MODEL PAPER & MATERIAL by Harinath sir | DOWNLOAD |
STU SOCIAL SCIENCE MODEL PAPER & MATERIAL by Suresh sir | DOWNLOAD |
Read also..