WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Six-Month Certificate (Bridge) Course in Primary Teacher Education (ODL Mode) – Details Here

Six-Month Certificate (Bridge) Course in Primary Teacher Education (ODL Mode) – Details Here

బీఈడీ క్వాలిఫికేషన్ తో ఎస్జీటీలుగా నియమితులైన వారికి ఆరు నెలల సర్టిఫికేట్ (బ్రిడ్జి) కోర్సు (ODL మోడ్) – వివరాలు ఇవే

ఆంధ్ర ప్రదేశ్ లో బీఈడీ క్వాలిఫికేషన్ తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

> బి.ఎడ్. అర్హతతో నియమితులైన ఇన్-సర్వీస్ ప్రాథమిక ఉపాధ్యాయులకు (SGTలు).

> ప్రాథమిక ఉపాధ్యాయ విద్యలో ఆరు నెలల సర్టిఫికేట్ (బ్రిడ్జి) కోర్సు (ODL మోడ్) తప్పనిసరి.

Six-Month Certificate (Bridge) Course in Primary Teacher Education (ODL Mode) – Communication of eligible teachers list received from IT Cell – Instructions to all District Educational Officers for verification and ensuring registration.

28.06.2018 – 11.08.2023 మధ్య కాలంలో నియమితులైన వారు.

రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ: 25/12/2025

BRIDGE COURSE REGISTRATION

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!