WhatsApp Channel Join Now
Telegram Group Join Now

SELF ASSESSMENT MODEL PAPER-1 (FA-1) EXAM CODES

SELF ASSESSMENT MODEL PAPER-1 (FA-1) EXAM CODES

SAMP-I పరీక్షల Assessment Booklets ఉపయోగించడంలో ముఖ్యమైన జాగ్రత్తలు

2025-26 విద్యా సంవత్సరంలో మొదటి నిర్మాణాత్మక మదింపు SAMP-I పరీక్షలను ఈరోజు నుండి Assessment Booklets ఉపయోగించి జరపబోతున్నాం. ఇందుకోసంగా మనం ఈ క్రింది విషయాలను తప్పక పాటించవలసిన అవసరం ఉంది. (SELF ASSESSMENT MODEL PAPER-1 (FA-1) EXAM CODES)

  1. తరగతిలోని విద్యార్థులకు Assessment Booklets పంచే ముందుగా లోపలి పేజీలు ఏ తరగతికి ఏ సబ్జెక్టుకు చెందిగున్నవో పరిశీలించాలి.
  2. విద్యార్థులందరూ మొదటి అసెస్మెంట్ కొరకై కేటాయించిన పేజీల యందే జవాబులు రాసేటట్టుగా సూచనలు చేయాలి.
  3. తరగతిలోని విద్యార్థులందరి యొక్క Apaar ID లేక PEN సంఖ్యను Assessment Booklet పైన రాయాలి కాబట్టి, అందరు విద్యార్థులకు వారి PEN సంఖ్యను ముందుగా తెలియజేసి OMR నందు మొదటి గడిలో ‘0’ ను మిగిలిన గడులలో PEN సంఖ్యను రాసి తదనుగుణంగా క్రింది బబుల్స్ ను పెన్సిల్ తో పూర్తిగా నింపాలి అని తెలియజేయవలెను.
  4. రాయబోవు పరీక్షలోని సబ్జెక్ట్ కోడ్ను విద్యార్థులకు తెలియజేసి పూరింపచేయాలి.
  5. విద్యార్థులు జవాబులు రాసే క్రమంలో ప్రశ్నపత్రంలోని ఏఏ ప్రశ్నలకు Assessment Booklet నందు ఏఏ ప్రదేశములలో జవాబులు రాయాలో వివరించాలి.
  6. పరీక్ష అనంతరం, అందరి Assessment Booklets తీసుకొని, ఆ సబ్జెక్టును బోధిస్తున్న ఉపాధ్యాయునికి అందించాలి.
  7. ఉపాధ్యాయుడు జవాబు పత్రాలను మూల్యాంకనము చేయడంతో పాటు, ప్రతి విద్యార్థికి మిగిలిన మూడు టూల్స్ (ఒక్కొక్కటి 5 మార్కులకు) ఫలితాలను కూడా OMR నందు పూరించాలి, కానీ OMR పై ఎటువంటి టిక్కు మార్కులు, సంతకము నమోదు చేయరాదు.
  8. App నందు OMR ను స్కానింగ్ చేసి, అప్లోడ్ చేయాలి.
  9. Individual మార్కుల జాబితా నందు కూడా ప్రతి ఉపాధ్యాయుడు అందరి విద్యార్థుల మార్కులను నమోదు చేసుకొనవలెను.
SELF ASSESSMENT MODEL PAPER I – EXAM CODES
ClassExamSubjectExam Code
IFA – 1Mathematics110
IFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu114
IFA – 13rd Language English116
IIFA – 1Mathematics210
IIFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu214
IIFA – 13rd Language English216
IIIFA – 1Mathematics310
IIIFA – 1EVS311
IIIFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu314
IIIFA – 13rd Language English316
IIIFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)317
IVFA – 1Mathematics410
IVFA – 1EVS411
IVFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu414
IVFA – 13rd Language English416
IVFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)417
VFA – 1Mathematics510
VFA – 1EVS511
VFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu514
VFA – 13rd Language English516
VFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)517
VIFA – 1Mathematics610
VIFA – 1General Science611
VIFA – 1Social Sciences613
VIFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu614
VIFA – 12nd Language Hindi / Urdu / Sanskrit / Telugu (6-10) / English (I)615
VIFA – 13rd Language English616
VIFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)617
VIFA – 1Composite course Telugu s Sanskrit / Urdu s Hindi (6 10 )61G
VIIFA – 1Mathematics710
VIIFA – 1General Science711
VIIFA – 1Social Sciences713
VIIFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu714
VIIFA – 12nd Language Hindi / Urdu / Sanskrit / Telugu (6-10) / English (I)715
VIIFA – 13rd Language English716
VIIFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)717
VIIFA – 1Composite course Telugu s Sanskrit / Urdu s Hindi (6 10 )71G
VIIIFA – 1Mathematics810
VIIIFA – 1Physical Science811
VIIIFA – 1Biological Sciences812
VIIIFA – 1Social Sciences813
VIIIFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu814
VIIIFA – 12nd Language Hindi / Urdu / Sanskrit / Telugu (6-10) / English (I)815
VIIIFA – 13rd Language English816
VIIIFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)817
VIIIFA – 1Main language Sanskrit (Oriental)II (8 10)818
VIIIFA – 1Composite course Telugu s Sanskrit / Urdu s Hindi (6 10 )81G
IXFA – 1MathematicsG10
IXFA – 1Physical ScienceG11
IXFA – 1Biological ScienceG12
IXFA – 1Social SciencesG13
IXFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ UrduG14
IXFA – 12nd Language Hindi / Urdu / Sanskrit / Telugu (6-10) / English (I)G15
IXFA – 13rd Language EnglishG16
IXFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)G17
IXFA – 1Main language Sanskrit (Oriental)II (8 10)G18
IXFA – 1Composite course Telugu s Sanskrit / Urdu s Hindi (6 10 )G1G
XFA – 1Mathematics010
XFA – 1Physical Science011
XFA – 1Biological Science012
XFA – 1Social Sciences013
XFA – 11st Language Telugu / Tamil / Kannada/ Hindi (6-10) / Odia/ Urdu014
XFA – 12nd Language Hindi / Urdu / Sanskrit / Telugu (6-10) / English (I)015
XFA – 13rd Language English016
XFA – 1Main language Sanskrit (Oriental)I (3 10)017
XFA – 1Main language Sanskrit (Oriental)II (8 10)018
XFA – 1Composite course Telugu s Sanskrit / Urdu s Hindi (6 10 )01G
Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!