Schools Free Power Supply USCNo Confirmation Process in CFMS
FREE POWER SUPPLY TO GOVERNMENT MANAGEMENT SCHOOLS: పాఠశాలలో ఉన్న విద్యుత్తు కనెక్షన్ ను ఉచితం గా ఉపయోగించుటకు USc NUMBER (బిల్ పైన ఉండే 13 అంకెల సంఖ్య) ను CFMS portal: https://cfms.ap.gov.in/ వెబ్సైట్ నందు కన్ఫర్మ్ చేసినట్లయితే మీరు కరెంట్ బిల్లు చెల్లించవలసిన అవసరం ఉండదు. కావున క్రింద సూచించిన విధంగా ప్రతి ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల వారు మీ సర్వీస్ నెంబర్ ను కన్ఫర్మ్ చేసుకొనగలరు. (Schools Free Power Supply USCNo Confirmation Process in CFMS)
Note: మండల పరిధిలోని పాఠశాలకు మండల విద్యాశాఖ అధికారులు కన్ఫర్మేషన్ చేస్తే సరిపోతుంది..
Step 1: Login to the CFMS portal by clicking the “Login” button

Step 2: You will be directed to the login page. Enter your CFMS ID and password to login.
















Negative scenario:
Case 1: UDISE Code less than 11 Digit.

Case 2: Invalid UDISE Code

Case 3: If USC Number already exist.


