SBI Clerk 13735 Junior Associates Recruitment 2024 Notification

SBI Clerk 13735 Junior Associates Recruitment 2024 Notification

SBI Clerk 13735 Junior Associates Recruitment 2024 Notification

RECRUITMENT OF JUNIOR ASSOCIATES

(CUSTOMER SUPPORT & SALES)

(Advertisement No. CRPD/CR/2024-25/24)

SBI Clerk Recruitment 2024: ఎస్బీఐలో 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులు

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 13,735 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 342; అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 17 నుంచి జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. (SBI Clerk 13735 Junior Associates Recruitment 2024 Notification)

పోస్టుల వివరాలు:

13,735 జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులు

రాష్ట్రాల వారీగా ఖాళీలు:

గుజరాత్-1073, ఆంధ్రప్రదేశ్- 50, కర్ణాటక- 50, మధ్యప్రదేశ్- 1917, ఛత్తీస్ గఢ్- 483, ఒడిశా- 362, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్ యూటీ- 141, హిమాచల్ ప్రదేశ్- 170, చండీగఢ్ – 32, లడఖ్ యూటీ-32, పంజాబ్- 569, తమిళనాడు- 336, పుదుచ్చేరి- 04, తెలంగాణ- 342, రాజస్థాన్- 445, పశ్చిమ బెంగాల్- 1254, అండమాన్ & నికోబార్ దీవులు- 70, సిక్కిం- 56, ఉత్తర్ ప్రదేశ్- 1894, మహారాష్ట్ర- 1163, గోవా- 20, ఢిల్లీ- 343, ఉత్తరాఖండ్- 316, అరుణాచల్ ప్రదేశ్- 66, అస్సాం- 311, మణిపుర్- 55, మేఘాలయ- 85, మిజోరం- 40, నాగాలాండ్- 70, త్రిపుర- 65, బిహార్- 1111, జార్ఖండ్- 676, కేరళ- 426, లక్షద్వీప్-02, తెలంగాణ-342, ఆంధ్రప్రదేశ్-50.

విద్యార్హతలు:

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Age Limit:

01.04.2024 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1996 – 01.04.2004 మధ్య జన్మించి ఉండాలి.

Relaxation of Upper age limit:

SNo.CategoryAge Relaxation
1.SC/ST5 years
2.OBC3 years
3.PwBD (Gen/EWS)10 years
4.PwBD (SC/ST)15 years
5.PwBD (OBC)13 years
6.Ex-Servicemen/ Disabled Ex-ServicemenActual period of service rendered in defense services + 3 years, (8 years for Disabled Ex- Servicemen belonging to SC/ST) subject to max. age of 50 years
7.Widows, Divorced women and women judicially separated from their husbands & who are not remarried7 years (subject to maximum age limit of 35 years for General/ EWS, 38 years for OBC & 40 years for SC/ST candidates)
8.Trained Apprentices of SBISC/ST – 6 years, OBC – 4 years, GEN/ EWS – 1 year, PwBD (SC/ST) – 16 years, PwBD (OBC) – 14 years, PwBD (Gen/EWS) – 11 years

బేసిక్ పే: నెలకు రూ. 26,730

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ & మెయిన్ ఎగ్జామ్)

పరీక్ష విధానం :

Phase-I: Preliminary Examination:

ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.

SNo.Name of the TestMedium of ExamNo. of QuestionsMax. MarksDuration
1.English LanguageEnglish303020min
2.Numerical AbilityEng & Local Lang.353520min
3.Reasoning AbilityEng & Local Lang.353520min
TOTAL1001001 Hour

Note: ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు.

Phase-II: Main Examination:

SNo.Name of the TestMedium of ExamNo. of QuestionsMax. MarksDuration
1.General/ Financial AwarenessEng & Local Lang.505035min
2.General EnglishEnglish404035min
3.Quantitative AptitudeEng & Local Lang.505045min
3.Reasoning Ability & Computer AptitudeEng & Local Lang.506045min
TOTAL1902002 Hr. 40 min.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్,

Application Fee and Intimation Charge:

SNo.CategoryFee/ Intimation charges
1.SC/ ST/ PwBD/ XS/ DXSNil
2.General / OBC/ EWSRs.750/-

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.12.2024.
  • ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.01.2025.
  • ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 2025లో జరుగుతుంది.
  • మెయిన్ పరీక్ష తేది: మార్చి/ ఏప్రిల్ 2025లో జరుగుతుంది.

Detailed SBI Clerk Recruitment 2024 Notification

CLICK HERE

For online application link

CLICK HERE

Official website

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!