WhatsApp Channel Join Now
Telegram Group Join Now

RRB Recruitment 2025 for 5810 NTPC Graduate Posts

RRB Recruitment 2025 for 5810 NTPC Graduate Posts

CENTRALISED EMPLOYMENT NOTICE (CEN) No.06/2025

Recruitment for the various posts of Non-Technical Popular Categories (Graduate)

IMPORTANT DATES:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 21/10/2025

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20/11/2025

గ్రాడ్యుయేట్ పోస్టులు:

  1. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 161 పోస్టులు
  2. స్టేషన్ మాస్టర్: 615 పోస్టులు
  3. గూడ్స్ రైలు మేనేజర్: 3,416 పోస్టులు
  4. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు
  5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 638 పోస్టులు
  6. ట్రాఫిక్ అసిస్టెంట్: 59

మొత్తం పోస్టుల సంఖ్య: 5,810.

ప్రారంభ వేతనం:

నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400; ట్రాఫిక్ అసిస్టెంట్ కు రూ.25,500; ఇతర పోస్టులకు రూ.29,200.

RRB Recruitment 2025

NOTIFICATION

APPLICATION

WEBSITE

Thank you for reading... Share this...
error: Content is protected !!