AP NMMS Examination December-2024 Results
AP NMMS Examination December-2024 Results నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తేది. 08-12-2024 న జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన ఫలితాలు ఇప్పటికే ఆయా జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు చేరినవి. త్వరలో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి …