Republic Day Children’s Quiz in Telugu

Republic Day Children’s Quiz in Telugu

Join us for an exciting Republic Day Children’s Quiz! Test your knowledge of India’s history, culture, and geography with engaging questions designed to be fun and educational. This quiz is open to all children and offers a chance to learn more about our incredible nation while competing for exciting prizes. Come celebrate Republic Day with us and ignite a passion for Indian heritage! (Republic Day Children’s Quiz in Telugu)

Welcome to your Republic day quiz in Telugu

రాజ్యాంగాన్ని తయారుచేసేటపుడు ఏ ఒక్క వర్గాన్నో కాకుండా 40 కోట్ల ప్రజల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అన్న వారెవరు?

రాజ్యాంగ సభ మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారెవరు?

1919 లో గాంధీజీ ఏ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ఖిలాఫత్ ఉద్యమం చేపట్టారు?

భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం

1946 లో రాజ్యాంగ సభ ఏర్పాటు చేసినపుడు ఎంతమందికి వోటు వేసే హక్కు ఉన్నది?

భారత రాజ్యాంగము ఆమోదింపబడిన తేదీ _______

కోల్ కత్తాలొ ప్రత్యక్ష చర్యా దినం పేరుతో అల్లర్లకు పాల్పడినవారు

రాజ్యాంగములోవిద్య కేంద్ర,రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలో దేనిలో ఉంచబడింది?

భారత రాజ్యాంగము 1935 చట్టానికి నకలు మాత్రమే అని ఎవరు అన్నారు.?

అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వాలని దార సంగ నిర్మాతలు భావించడానికి సంఘటన

రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఎవరికి కలదు?

రాజనీతి శాస్త్ర పితామహుడుగా పిలవబడినవారు

ప్రభుత్వం లో నాలుగవ ఎస్టేట్ దేనిని పిలుస్తారు?

ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ

ప్రాథమిక హక్కుల జాబితానుండి ఆస్తి హక్కు ఈ రాజ్యాంగ సవరణతో తొలగించ బడింది.

1950 లొ రాజ్యంగని అమలు చేసేసరికి వోటు వేయడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత?

ఎర్రకోటపై ఎక్కువసార్లు జెండా ఎగురవేసిన ఖ్యాతి దక్కిన ప్రధానమంత్రి ఎవరు?

మినీ రాజ్యాంగం గా పిలవబడిన రాజ్యాంగ సవరణ

రాజ్యాంగ నిర్మాణం లో పాల్గొన్న ఏకైక తెలుగు మహిళ?

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆదర్శాలను ఏ విప్లవం నుండి మన రాజ్యాంగం స్వీకరించింది?

Try also…

Republic Day Children’s Quiz in English

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!