WhatsApp Channel Join Now Telegram Group Join Now NATIONAL VOTERS DAY QUIZ IN TELUGU Welcome to your NATIONAL VOTERS DAY QUIZ IN TELUGU ప్రస్తుత కేంద్ర ఎన్నికలసంఘ చీఫ్ కమీషనర్ రామనాధ్ కోవింద్ సునీల్ అరోరా భన్వర్ లాల్ వెంకయ్య నాయుడు None భారతదేశానికి మొదటి ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వారు ఎవరు ? జి.వి. మౌలాంకర్ సుకుమార్ సేన్ రాజగోపాలాచారి వల్లభభాయి పటేల్ None NOTA ను విస్తరించగా NOT ALLOWED NONE OF THE ABOVE NO TRIALS ALLOWED NO TO ADULTS None లోక్ సభలో పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ౩౦ సంవత్సరాలు 35 సంవత్సరాలు None రాజకీయ పార్టీ లకి గుర్తులు ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి పార్లమెంట్ సుప్రీమ్ కోర్ట్ ఎన్నికల సంఘం None ఎన్నికలలో వాడే చెరిగిపోని సిరా (INDELIBLEINK) ఉండే రసాయనం పేరేమిటి నైట్రస్ ఆక్సైడ్ సిల్వర్ నైట్రేట్ నిట్రేట్ సిల్వర్ క్రోమైటే None ఒక నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు నిర్వహించే అధికారిని ఏమంటారు? ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారి ఎలక్షన్ ఆఫీసర్ None లోక్ సభలో ఎక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రమేది? తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ కర్ణాటక None ఎలక్షన్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. చీఫ్ ఎలక్షన్ కమీషనర్ లోక్ సభ స్పీకర్ ప్రధానమంత్రి None B.R. అంబేద్కర్ గారిచే రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిది అని చెప్పబడిన హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు స్వేచ్ఛా హక్కు రాజ్యాంగ పరిహార హక్కు ఆస్తి హక్కు None మొదటి సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యతా సమస్యను అధిగమించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన చర్య ఏమిటి? అక్షరాలు నేర్పడం ఎన్నికలలో చిహ్నాలు ఉపయోగించడం బాలట్ పెట్టెలు వాడడం ప్రణాళికలలో విద్యకు ప్రాధాన్యత None ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిసార్లు చేయవచ్చు? రెండుసార్లు నాలుగుసార్లు ఎన్నిసార్లైనా ఒకేసారి మాత్రమే None లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్ ద్రవ్యబిల్లా కాదా అనేది ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ రాష్ట్రపతి లోక్ సభ స్పీకర్ ప్రదాన మంత్రి None జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ నెల 25న జరుపుకుంటారు? జనవరి మార్చి ఏప్రిల్ మే None E.V.M పూర్తి రూపం ఏమిటి? ఎలక్ట్రిక్ ఓటింగ్ మెషిన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఎలెక్టర్స్ ఓటింగ్ మెషిన్ పైవేవీ కాదు None భారత ఎన్నికల సంఘం స్థాపించబడింది? 20 నవంబర్, 1949 20 నవంబర్, 1949 26 జనవరి, 1950 30 మార్చి, 1950 None సాధారణ ఓటర్లుగా ఓటర్ల జాబితాలో పేరును చేర్చడానికి ఏ ఫారమ్ నెంబర్ సూచించబడింది? ఫారం-6 ఫారం-7 ఫారం-8 ఫారం-6A None బి.ఎల్.ఓ. దీని సంక్షిప్తీకరణ: బ్లాక్ లేబర్ ఆఫీసర్ బూత్ స్థాయి అధికారి బ్లాక్ స్థాయి అధికారి పైవేవీ కాదు None EPIC దీని సంక్షిప్తీకరణ:- ఎలక్టోరల్ పర్టిక్యులర్స్ ఐడెంటిటీ కార్డ్ ఎన్నికల సిబ్బంది గుర్తింపు కార్డు ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు పైవేవీ కాదు None ఏ ఆర్టికల్ ఎన్నికల సంఘానికి సంబంధించినది? ఆర్టికల్ 324 ఆర్టికల్ 143 ఆర్టికల్ 123 ఆర్టికల్ 100 None Please fill in the comment box below. Time's up