WhatsApp Channel Join Now Telegram Group Join Now NMMS Mathematics Number system Quiz Welcome to your NMMS Mathematics Number system Quiz Which of the following set does not contain additive identity? ఈ క్రింది వానిలో సంకలన తత్సమాంసము లేని సమితి ? a) N b) W c) Z d) Q None An elevator descends into a mine shaft at the rate of 5 meters per minute. If the descent starts from 50m above the the ground level how long will it take to reach -255m ? ఒక ఎలివేటర్ నిమిషానికి 5మీ లోతుకు వెళుతుంది. అయితే ఇది నేల మట్టానికి 50 మీ ఎత్తు నుండి ప్రారంభమయిన -255 మీ లోతుకు వెళ్ళుటకు పట్టే కాలము నిమిషాలలో a) 51 b) 53 c) 55 d) 61 None If a=(-1)x(-1)x(-1)x.......100 times, and b=(-1)x(-1)x(-1).........99 times. Then a+b = a=(-1)x(-1)x(-1)x.......100 సార్లు b=(-1)x(-1)x(-1).........99 అయిన a+b = a) -1 b) 2 c) 0 d) 1 None The product of two numbers is 205/7 . If one of the numbers 62/3 then the other is రెండు సంఖ్యల లబ్ధం 20 – వానిలో ఒక సంఖ్య అయిన రెండవ సంఖ్య ఎంత ? 3 5/28 3 7/28 3 3/28 2 3/28 None A set of whole numbers satisfy proper under multiplication .. పూర్ణాంకాలు గుణకారం దృష్ట్యా పాటించే ధర్మము a) సంవృత ధర్మము Closed b) వినిమయ ధర్మము Commutative c) సహచర ధర్మము Associative పైవన్నీ All the above None Time's up