WhatsApp Channel Join Now
Telegram Group Join Now

QUANTUM AGE BEGINS, POTENTIALS AND CHALLENGES – SCIENCE SEMINAR

QUANTUM AGE BEGINS, POTENTIALS AND CHALLENGES – సైన్స్ సెమినార్ పోటీలు

గౌరవ పాఠశాల విద్యాశాఖ కమిషనర్  గారి ఆదేశాల మేరకు ఉత్తర్వులు.

(RC.NO. ESE02-11021/125/2025-SCERT Dt.10.10.2025)

ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఏపీ మోడల్, మునిసిపల్, కేజీబీవీ, రెసిడెన్షియల్  మరియు అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్/ ప్రధానోపాధ్యాయులకు తెలియజేయు సమాచారం).

జిల్లా స్థాయి  సైన్స్ సెమినార్ పోటీలు

క్వాంటమ్ యుగం అంటే ఏమిటి?

మనము ఇప్పుడు ఒక కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాం.

“క్వాంటమ్” అనేది చిన్న చిన్న కణాలు (atoms, electrons) ఎలా ప్రవర్తిస్తాయో అధ్యయనం చేసే భౌతికశాస్త్రం భాగం. డిజిటల్ యుగంలో కంప్యూటర్లు బిట్స్ (0 లేదా 1) పై పనిచేశాయి. క్వాంటమ్ యుగంలో క్విబిట్స్ అనే కొత్త యూనిట్లు వాడతారు. దీని వల్ల క్వాంటమ్ కంప్యూటర్లు చాలా వేగంగా పని చేయగలవు. ఇవి ఒకేసారి (0 మరియు 1 గా ఉండగలవు.

TOPIC:  QUANTUM AGE BEGINS, POTENTIALS AND CHALLENGES

CLICK FOR DETAILS PDF

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!