Pariksha PeCharcha 2026 – All the Details Here
Pariksha Pe Charcha 2026:
Episode 2: Live Interaction of PM Narendra Modi with Exam Warriors
Date: 09/02/2026, Time: 10.00 AM
PPC 2026:
Episode 1:
Date: 06/02/2026, Time: 10.00 AM
పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2026 లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.
రిజిస్ట్రేషన్ కి అర్హులు: ప్రధానితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 6-12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01/12/2025
దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: 11/01/2026
Pariksha Pe Charcha 2026 – Nomination of District Nodal Officers & District Coordinators – Proceedings
Rc.No: ESE02-11/500/2025-SCERT Dt05-12-2025
Sub:-SE-SCERT, A.P. – Pariksha Pe Charcha 2026 – Nomination of District Nodal Officers & District Coordinators-Commencement of Registration for Pariksha Pe Charcha (PPC) 2026 – Orders – Issued- Reg
Thank you for reading... Share this...
