ONGC SPORTS SCHOLARSHIP SCHEME 2025-26
ONGC SPORTS SCHOLARSHIP SCHEME 2025-26: ONGC invites online applications for 250 sports scholarships of Rs. 15,000/- to Rs. 30,000/- per month for Male & Female sportspersons in 21 sports for the year 2025-26 to the under privileged meritorious sports persons in the age group of 15 to 20 years whose Parents income is under Rs. 5 lakh per annum. Interested sportspersons can apply on ONGC’s official website https://sportsscholarship.ongc.co.in from 22.09.2025 (11:00 AM) to 21.10.2025 (04:00 PM). Kindly read term & conditions given on the portal before applying. The applications shall be accepted through online mode only.
ONGC క్రీడా స్కాలర్షిప్ స్కీం 2025-26: ONGC 2025-26 సంవత్సరానికి గాను, 21 క్రీడా విభాగాలలో పురుష మరియు మహిళా క్రీడాకారుల కోసం, నెలకు రూ. 15,000/- నుండి రూ. 30,000/- వరకు ఉండే 250 క్రీడా స్కాలర్ షిప్లను అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్షిప్ 15 నుండి 20 సంవత్సరాల వయస్సు గల, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వెనుకబడిన ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం ఉద్దేశించబడింది. ఆసక్తి గల క్రీడాకారులు ONGC అధికారిక వెబ్సైట్ https://sportsscholarship.ongc.co.in ద్వారా 22.09.2025 (ఉదయం 11 గంటల నుండి) నుండి 21.10.2025 (సాయంత్రం 04 గంటల వరకు) దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు, పోర్టల్లో ఇవ్వబడిన పథకం వివరాలను మరియు నిబంధనలు, షరతులను తప్పకుండా చదవగలరు. దరఖాస్తులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
Note:
In case of submission of fake certificate by the candidates, the application will be rejected and ONGC reserves the right to take suitable legal action against such candidates.
