WhatsApp Channel Join Now
Telegram Group Join Now

NRDRM Recruitment Notification-2025 apply now

NRDRM Recruitment Notification-2025 apply now

Online applications are invited to fill 13,762 (AP-6,881+ Telangana-6,881)  vacancies under the National Rural Development & Recreation Mission, Ministry of Rural Development, Government of India, for the states of Andhra Pradesh & Telangana. (NRDRM Recruitment Notification-2025 apply now)

గమనిక: ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో అలాగే తెలుగు రాష్ట్రాల లో మరియు జాతీయ మీడియా కు సంభందించిన  వెబ్సైట్లో ప్రచురించిన తరువాత మేము ప్రచురించాము.. కానీ ఎక్కువ మంది ఇది ఫేక్ అని భావిస్తున్నారు. కావున అభ్యర్ధులు ఎవరూ అప్లికేషన్ ఫీజు ను చెల్లించ వద్దు అని మనవి.. 

దీని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటన క్రింద ఇస్తున్నాము. 

నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ పేరిట ఓ ప్రముఖ దినపత్రికలో ఉద్యోగాల భర్తీకి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని ఒక ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి నిరుద్యోగులు అందరిని అప్రమత్తం చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈ వార్తను వెలువరిస్తోంది.

నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ మినీస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ పేరిట ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగుల నుంచి దాదాపు 6881 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు గా ఆ ప్రకటనలో తెలియచేశారు. ప్రతి దరఖాస్తుకు 399 రూపాయలు చెల్లించాలని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులైన యువతను ఆకర్షించడానికి మాత్రమే ఇది జారీ చేశారు కానీ మాకున్న సమాచారం మేరకు అలాంటి సంస్థ గాని అలాంటి విభాగం కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో లేదని, ఇది నిరుద్యోగులకు టోకరా వేసే సంస్థని మీ అందరికీ తెలియ చేస్తున్నాం. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను చూసి నిరుద్యోగులు ఎవరూ మోసపోవద్దని తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండి నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం.

An advertisement was published in a leading daily newspaper in the name of National Rural Development and Recreation Mission to apply online for filling up jobs. The state Rural Development Department is issuing this news to alert all the unemployed in this regard.

The advertisement stated that the National Rural Development and Recreation Mission Ministry of Rural Development is issuing a notification to fill up about 6881 vacancies from the unemployed in Andhra Pradesh. The advertisement also stated that Rs.399 would be paid for each application. This was issued only to attract unemployed youth, but as per our information, there is no such organization or such department in the Union Rural Development Department, and we are informing you all that this is an organization that is trying to bribe the unemployed. We are informing all the unemployed not to be fooled by such fraudulent advertisements. Therefore, we are informing you that we will be alert and take decisions regarding such advertisements.

Thank you for reading... Share this...
error: Content is protected !!