NMMS December 2025 Notification Online Application link
పత్రికా ప్రకటన
తేది: 03-09-2025
తేది. 07-12-2025 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు తేది.04-09-2025 నుండి అందుబాటులో ఉంచడం అయినది. ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీ 25-10-2025. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయవలెను. (NMMS December 2025 Notification Online Application link)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ.3,50,000/-లోపు ఉన్న విద్యార్ధులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకొనుటకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు గాని పరీక్ష వ్రాసే సమయమునకు అన్ని ధృవపత్రాలు తప్పకుండా సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్ధులకు రూ.100/-మరియు యస్.సి, యస్.టి విద్యార్ధులకు రూ.50/-. ఆన్లైన్ అప్లికేషన్ లో ఇవ్వబడిన SBI Collect లింకు ద్వారా మాత్రమే పరీక్ష రుసుమును చెల్లించవలెను. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని తెలుసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా|| కె వి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.
NMMS 2025-26 Required information for APPLICATION FORM
- Management: Govt, Local body, aided…
- School U dise code & Name:
- District code and Name:
- Student Name (As per Aadhar card)
- Aadhar number
- Date of birth (as per Aadhar)
- Gender : MALE/FEMALE
- Father Name (As per Aadhar card):
- Father Education: Below SSC/SSC/Inter/Degree/P.G
- Father Occupation
- Mother Name (As per Aadhar card):
- Mother Education: Below SSC/SSC/Inter/Degree/P.G
- Mother Occupation
- Medium of examination: TELUGU/ENGLISH/URDU
- Community: SC/ST/BC-A/BC-B/BC-C/BC-D/BC-E
- Parent income (Tick) 1L, 1L-1.5L,1.5L-2.5L,2.5L-3.5L more than 3.5 L not elibile to apply
- Caste certificate: Browse (150KB-1MB Jpg)
- Person with Disability (PH): YES/NO
- Disability type: ORTHO/HI/ VI
- Percentage of Disability: (PH Certificate upload) (150KB-1MB Jpg)
- School HM mobile Number
- Parent mobile number
- School/HM e-mail ID
- Percentage of Marks in 7th Class: (more than 60%)
ENCLOSURS
- Pass Photo & Signature (10kb-30kb)
- Caste certificate: (150KB-1MB Jpg) latest
- Income certificate: (150KB-1MB Jpg) latest
- PH certificate (150KB-1MB Jpg)
- Aadhar card xerox
- 7th Class Mark list
- Study certificate
NMMS Required certificates
(7th Class Marks card, Study Certificate, caste declaration, Covering letter etc..)
NMMS December 2025 Online Application
CLICK HERE
Detailed NMMS December 2025 Notification
DOWNLOAD
Press Note DOWNLOAD
Press Note on Date Extension DOWNLOAD
AP NMMS WEBSITE – CLICK HERE
Thank you for reading... Share this...
