New Dokka Seethamma MDM Menu
Sub:-School Education Dokka Seethamma Madhyhna Badi Bhojanam (MDM) Permission for implement the zonal-wise menu as a trial run till the end of academic year – Accorded.
In the circumstances reported by the Director (FAC), MDM & SS, in the reference cited, Government after careful examination of the matter, hereby accord permission to implement the following zonal-wise menu as a trial run till the end of academic year. A decision to continue the same menu can be taken as per the feedback at the end of the academic year. (New Dokka Seethamma MDM Menu)
The zonal wise proposed menu as follows:
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం
ZONE-I (ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం)
- సోమవారం: అన్నం, ఆకుకూరతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- మంగళవారం: అన్నం, గుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ
- బుధవారం: వెజ్ పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- గురువారం: అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ
- శుక్రవారం: పులిహోర, చట్నీ (గోంగూర, కూరగాయలు), ఉడికించిన గుడ్డు, చిక్కీ
- శనివారం: తెల్ల అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్ పొంగల్
ZONE-II (తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా)
- సోమవారం: అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు-ప్రై, చిక్కి
- మంగళవారం: పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగిజావ
- బుధవారం: అన్నం, కూరగాయల కూర, గుడ్డు ప్రై, చిక్కీ
- గురువారం: వెజిటెబుల్ రైస్, /పులావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ
- శుక్రవారం: అన్నం, ఆకుకూరలతో పప్పు, గుడ్డు ప్రై, చిక్కీ
- శనివారం: అన్నం, కూరగాయల కూర, స్వీట్ పొంగల్, రాగిజావ
ZONE-III (గుంటూరు, నెల్లూరు, ప్రకాశం)
- సోమవారం: అన్నం, సాంబారు, గుడ్డుపై చిక్కీ
- మంగళవారం: పులిహోర, టమాటా/ పుదీనా చట్నీ, గుడ్డు ప్రై, రాగి జావ
- బుధవారం: అన్నం, 4 కూరగాయలతో కూర, గుడ్డు ప్రై, చిక్కి
- గురువారం: వెజిటెబుల్ రైస్/ పలావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ
- శుక్రవారం: అన్నం, గుడ్డు కూర, చిక్కి
- శనివారం: అన్నం, టమాటా పప్పు/ పప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ
ZONE- IV (చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం)
- సోమవారం: అన్నం, కూరగాయల కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- మంగళవారం: పులగం/పులిహోర, పల్లీ చట్నీ, కోడిగుడ్డు ప్రై + కారం, రాగిజావ
- బుధవారం: అన్నం, సాంబారు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- గురువారం: వెజిటెబుల్ రైస్, గుడ్డుకూర, రాగిజావ
- శుక్రవారం: అన్నం, ఆకు కూరతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
- శనివారం: అన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ
Dokka Seethamma Madhyhna Badi Bhojanam (MDM) Permission for implement the zonal-wise menu as a trial run till the end of academic year
Memo.No.2627379/2024-PROG-III, Dt:19-02-2025
New “Dokka Seethamma Mid-Day-Meals” Menu in pdf
Read also..