New Aadhaar – Mobile APP
About this app
Aadhaar mobile application—a next-generation digital identity platform for Bharat. This app reimagines how residents engage with their identity, placing control, portability, and privacy directly in their hands.

కొత్త యాప్ ప్రయోజనాలు:
> ఆధార్ కార్డును ప్రతిసారీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా.. డిజిటల్ గా అందుబాటులో ఉంచుకోవడానికి కొత్త ఆధార్ యాప్ ఉపయోగపడుతుంది.
> కుటుంబసభ్యుల ఆధార్ వివరాలన్నీ ఒకే డివైజ్ లో పొందుపరచొచ్చు.
> ఫేస్ అథంటికేషన్ ఫీచర్ కూడా ఉంది.
> మీ కార్డు వివరాలను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలన్నా ఈ యాప్ ద్వారా సులువు. ఆధార్ లోని ఏయే వివరాలు పంచుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రమే ఎంపిక చేసుకునే సదుపాయం ఉంది.
> ఆధార్ బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్లాక్ చేసుకునే వెసులుబాటూ ఉంది.
> మీ ఆధార్ వివరాలను చివరిసారిగా ఎక్కడ వినియోగించిందీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Thank you for reading... Share this...
