National voters day quiz in Telugu

National voters day quiz in Telugu

National Voters’ Day is a significant event in India, celebrated every year on January 25th. It’s a day to commemorate the foundation day of the Election Commission of India (ECI), established on January 25, 1950. The main goal of this day is to encourage people to participate in the electoral process, maximize voter enrollment, and create awareness about the importance of voting. (National voters day quiz in Telugu)

In essence, National Voters’ Day is a celebration of democracy and the power of the people to shape their country’s future. It’s a reminder that every vote counts and that citizens have a crucial role to play in the electoral process.

Welcome to your NATIONAL VOTERS DAY QUIZ IN TELUGU

ప్రస్తుత కేంద్ర ఎన్నికలసంఘ చీఫ్ కమీషనర్

భారతదేశానికి మొదటి ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించిన వారు ఎవరు ?

NOTA ను విస్తరించగా

లోక్ సభలో పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయస్సు

రాజకీయ పార్టీ లకి గుర్తులు ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది?

ఎన్నికలలో వాడే చెరిగిపోని సిరా (INDELIBLEINK) ఉండే రసాయనం పేరేమిటి

ఒక నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు నిర్వహించే అధికారిని ఏమంటారు?

లోక్ సభలో ఎక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రమేది?

ఎలక్షన్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు?

B.R. అంబేద్కర్ గారిచే రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిది అని చెప్పబడిన హక్కు

మొదటి సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యతా సమస్యను అధిగమించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన చర్య ఏమిటి?

ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిసార్లు చేయవచ్చు?

లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్ ద్రవ్యబిల్లా కాదా అనేది ఎవరు నిర్ణయిస్తారు?

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ నెల 25న జరుపుకుంటారు?

E.V.M పూర్తి రూపం ఏమిటి?

భారత ఎన్నికల సంఘం స్థాపించబడింది?

సాధారణ ఓటర్లుగా ఓటర్ల జాబితాలో పేరును చేర్చడానికి ఏ ఫారమ్ నెంబర్ సూచించబడింది?

బి.ఎల్.ఓ. దీని సంక్షిప్తీకరణ:

EPIC దీని సంక్షిప్తీకరణ:-

ఏ ఆర్టికల్ ఎన్నికల సంఘానికి సంబంధించినది?

Try also..

Republic day Quiz in Telugu

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!