Moharram – Optional and General Holiday Dates Changed – G.O Released
మొహర్రం ఐచ్ఛిక సెలవు & సాధారణ సెలవు తేదీలలో మార్పులు – ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఈ నెల 16న (మంగళవారం) మొహర్రం పండుగ సందర్భంగా ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వం గతంలో ప్రకటించగా, దానిని ఈ నెల 25కి మార్పు చేస్తూ సోమవారం ఉత్తర్వు జారీచేసింది. అలాగే మొహర్రం సాధారణ సెలవుని ఈ నెల 25వ తేదీగా గతంలో ప్రకటించగా, దానిని 26వ తేదీకి మార్చింది.
HOLIDAYS – Declaration of Optional Holiday on the Occasion of 9th Moharram on 25.06.2026 (Thursday) instead of 16.06.2026 (Tuesday) and General Holiday on the Occasion of 10th Moharram on 26.06.2026 (Friday) instead of 25.06.2026 (Thursday) – Notification -Issued.
GENERAL ADMINISTRATION (POLITICAL.B) DEPARTMENT
G.O.Rt.No.1176 Dated: 15.06.2026
G.O.1176 – DOWNLOAD
HOLIDAYS – Declaration of General Holiday on the Occasion of 10th Moharram on 26.06.2026 (Friday) instead of 25.06.2026 (Thursday) under Negotiable Instrument Act, 1881 – Notification -Issued.
GENERAL ADMINISTRATION (POLITICAL.B) DEPARTMENT
G.O.Rt.No.1177 Dated: 15.06.2026
G.O.1177 – DOWNLOAD
AP: 2026లో ప్రభుత్వ సెలవు దినాలు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
Thank you for reading... Share this...
