WhatsApp Channel Join Now
Telegram Group Join Now

MJPAPBCWREIS 5th, Inter Admission Entrance Test-2025 Results

MJPAPBCWREIS 5th Class, Inter Admission Entrance Test-2025 Results

మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) మరియ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల. ఈ ప్రవేశ పరీక్ష తేదీ 27.04.2025 నాడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఎం జె పి పాఠశాలల్లో లేదా బీసీ హాస్టల్ లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసినదే. (MJPAPBCWREIS 5th Class, Inter Admission Entrance Test-2025 Results)

బీసీ గురుకుల పాఠశాలలలో ప్రవేశానికి రిజర్వేషన్ల వివరాలు

SchoolOC/

EBC

BCSCSTOrphanFisher menTotal
ABCDE
BC Residential school2%20%28%3%19%4%15%6%3%0%100%
Fishermen school1%7%10%1%7%4%15%6%3%46%100%
  • ఏదేని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్ధులు లేనియెడల అట్టి ఏదేని రిజర్వేషన్ ఖాళీలను బిసి కేటగిరి అభ్యర్ధులకు కేటాయిస్తారు.
  • ఎంపిక సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వబడును అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే లెక్కలలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు అప్పుడు కూడా సమానమైన ర్యాంకు పొందితే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
  • 4% శాతం రిజర్వేషన్ వికలాంగులకు కేటగిరి తో నిమిత్తం లేకుండా కేటాయించబడుతుంది.
  • జిల్లాల వారీగా పాఠశాల వివరాలు ఆ పాఠశాలలో ప్రవేశానికి అర్హత గల జిల్లాలు పట్టిక 01 లో ఇవ్వబడినవి.
  • ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.
  • ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు కాల్ లెటర్స్ పంపబడును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును.
  • మెరిట్ లిస్ట్ మార్కుల ఆధారంగా మొదటి లిస్టు రెండవ లిస్టు మూడవ లిస్టు ఖాళీలను బట్టి ఇవ్వబడుతుంది.

How to get Rank Results for Admissions in 2025-26

  • First click on below results link
  • Enter Aadhar Number
  • Enter Date of Birth
  • Enter Phone Number
  • Finally click on “Get Data” button

MJP AP BCWREIS 5th, Inter Admission Entrance Test-2025 Results/ Rank card

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!