WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Mega PTM July 2026 (3.1) – All the Details Here

Mega PTM July 2026 (3.1) – All the Details Here

Mega PTM 3.1 – July 2026

Date: 24/07/2026

Rc.No. ESE02-28021/6/2026-PLG-CSE, Dated: 15-07-2026

Sub: School Education Department – Mega Parent-Teacher Meeting (Mega PTM 3.1) Conduct of Mega Parent-Teacher Meeting (Mega PTM 3.1) in all Government Schools across the State on 24.07.2026 – Operational Guidelines – Minute-to-Minute Programme – Communication to all field functionaries – Orders – Issued.

MPTM 3.1 నిమిషం-నిమిషం కార్యక్రమ షెడ్యూల్ (సంక్షిప్తంగా)

>9:00 – 9:30 AM: తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులకు స్వాగతం. విద్యార్థులతో కలిసి తరగతి గదుల్లో కూర్చోబెట్టడం. DIKSHA & LEAP సహాయ కేంద్రం ఏర్పాటు.

>9:30 – 10:50 AM: ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతి, LEAP/HPC తదితర అంశాలపై వ్యక్తిగత సమావేశం. విద్యార్థులకు అవగాహన వీడియోలు ప్రదర్శన.

>10:50 – 11:00 AM: విద్యార్థుల ప్రదర్శనలు, విద్యా సామగ్రి, క్రీడా సామగ్రి, ఫోటో గ్యాలరీ సందర్శన.

>11:00 – 11:20 AM: తల్లిదండ్రులకు పోటీలు (రంగవల్లి, లెమన్ & స్పూన్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్).

>11:20 – 11:25 AM: ప్రధాన వేదికకు అందరూ చేరుకోవడం.

>11:25 AM – 12:45 PM: ప్రార్థన, హెడ్‌మాస్టర్ నివేదిక, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, LEAP యాప్ ప్రదర్శన, SMC ప్రసంగం, ముఖ్య అతిథి సందేశం, ప్రశ్నోత్తరాలు, ధన్యవాదాలు.

12:45 PM నుండి: అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, చిక్కీ మరియు ప్రత్యేక ఎగ్ కర్రీ వడ్డింపు.

REFERENCE DOCUMENTS 👇

PROCEEDINGS – CLICK HERE

GUIDELINES – CLICK HERE

INVITATION TEMPLATES – CLICK HERE

MINUTE-TO-MINUTE SCHEDULE – CLICK HERE

SIGNAGE BOARD – CLICK HERE

MODEL ARCH TEMPLATES – CLICK HERE

ALL-IN-ONE PDF – CLICK HERE

 

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!