AP MEGA DSC 2025: Web Options Counselling User Manual and Video
Andhra Pradesh Teacher Recruitment 2025: The Government of Andhra Pradesh had embarked on a series of reforms in the School Education sector. With a strong commitment to providing quality education to students, the Government had decided to conduct a Mega DSC to fill 16,347 teacher posts.
AP MEGA DSC 2025 లో ఎంపికైన మిత్రులందరూ జాగ్రత్తగా ఖాళీలను పరిశీలించుకుని ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని, యూజర్ మాన్యువల్ లో సూచించిన విధముగా సూచనలను పాటించి, తడబాటు గందరగోళం లేకుండా మీ ర్యాంకు కు తగిన పాఠశాలను ఎంచుకోగలరు. ఆప్షన్స్ ఫ్రీజ్ చేయకముందే, మార్పులు చేర్పులను సరిచూసుకోగలరు. ఒకసారి సబ్మిట్ కొడితే ఎడిట్ చేసుకొనుటకు అవకాశం ఉండదని యూజర్ మాన్యువల్ లో స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది. కాబట్టి సబ్మిట్ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించుకోగలరు.
