MaaBadi March-2025 School Children’s Magazine

MaaBadi March-2025 School Children’s Magazine

“మాబడి” మార్చి-2025 e-మాసపత్రిక

“మాబడి” మాసపత్రిక లోపలి పేజీలలో..  

బాలల గేయాలు, Learn a Word & GK, సద్వినియోగమే సంపదకు దారి, హిమానీనదాల సంరక్షణ, కథాలోకం: వీర వృషభం, తెలివైన కోడలు, డోలు దరువు, గోప్పత్యాగం; స్ఫూర్తి ప్రదాత – నింగికెగసిన తార; పద్యపరిమళాలు; మగువా! లోకానికి తెలుసా నీ విలువా; మంచి పుస్తకం (స్వేచ్ఛ -ఓల్గా); సత్య శోధన (మహాత్ముని ఆత్మకథ); చిన్నారుల చిత్రలేఖనం; ప్రముఖవ్యాసం (మహిళా దినోత్సవం); తెలుసుకుందాం! (What Are Articles?); నేను కథరాస్తా!; మరికొన్ని మనకోసం!; తెలుగు పదాల ఆట; ఈ మాసపు పాఠాలు; సూక్తి సుధా కలశం; Important websites and apps (MaaBadi March-2025 School Children’s Magazine)

“మాబడి” మాసపత్రిక సంపాదకుల ముందుమాట

ఉపాధ్యాయ మిత్రులారా!!…..

“అంతర్నిహితంగా ఉన్న శక్తి సామర్ధ్యాలను గుర్తించి, బహిర్గతం చేసి పదును పెట్టి వ్యక్తిత్వ అభివృద్ధికి దోహదపడేలా పిల్లవాడిని తీర్చిదిద్దేదిగా మన చదువులు ఉండాలని మహాత్ముడు అభిలషించాడు.” చదువుల సార్ధకతను వెతుక్కోవడంలో మనం దారితప్పి చాలా దూరం వచ్చేశాం. సమాజంలో మానవతావిలువలు అంతరించిపోతున్న ఇలాంటి తరుణంలో నడుం బిగించి విలువల పునరుద్దరణకు పూనుకోవాలి.

ఈ “మాబడి” e-మాసపత్రిక పిల్లల సృజనాత్మకత అభివృద్ధిని ఆయుధంగా మార్చి సామాజిక బాధ్యత కలిగిన పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దే తాత్విక ప్రయత్నం మాది. ఇందులో టీచర్లు, తల్లిదండ్రులు, అధికారులు, పిల్లలు అందరూ సమాన ప్రాధాన్యత గలవారు. ఎవరిపాత్ర వాళ్లు పోషిద్దాం. నూతన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం

“ఒక విద్యార్థిని మీరు విద్యార్థిగా భావిస్తే వారు విద్యార్థులు గానే మిగిలిపోతారు. మీరు మేధావులుగా భావిస్తే వారు మేధావులలో కెల్లా మేధావులుగా తయారవుతారు” అన్న గోతే నిర్వచనాన్ని మనం సాకారం చేద్దాం. మా ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ..

-మీ శ్రీనివాస్ & మహేంద్ర

Maa Badi March-2025 Telugu Children’s Magazine

DOWNLOAD

Read also..

“మన బడి” ఫిబ్రవరి 2025 ఈ-మాసపత్రిక (“ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ -సమగ్ర శిక్షా” వారి మాసపత్రిక)

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!