WhatsApp Channel Join Now
Telegram Group Join Now

LIC Golden Jubilee Scholarship Scheme 2025

LIC Golden Jubilee Scholarship Scheme 2025

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎల్ఎసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2025

విద్యా సంవత్సరం  2022-23, 2023-24 లేదా 2024-25 లో 10వ /12వ తరగతి  /డిప్లొమా లేదా తత్సమానమైన పరీక్షల్లో కనీసం 60%తో లేదా తత్సమానమైన సిజిపిఎ గ్రేడ్ లో ఉత్తీర్ణులైన మరియు విద్యా సంవత్సరం 2025-26లో మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు అఖిల భారత ప్రాతిపదికపై స్కాలర్‌షిప్ లను ప్రకటిస్తున్నందుకు ఎల్ఐసి గోల్డెన్ జుబిలీ ఫౌండేషన్ సంతోషిస్తుంది.

వీటిల్లో గ్రాడ్యుయేషన్ చదువుతున్న అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు సాధారణ స్కాలర్‌షిప్ లు:
  1. మెడిసిన్, ఇంజినీరింగ్, ఏదైనా ఇతర డిసిప్లిన్ లేదా ఏదైనా ఫీల్డ్లో డిప్లొమా కోర్సు లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సులు.
  2. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజిలు/సంస్థల ద్వారా వృత్తివిద్య కోర్సులు లేదా పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటిఐ) కోర్సులు.
ఈ క్రింది కోర్సులలో చదువుతున్న అమ్మాయిలకు ప్రత్యేక స్కాలర్‌షిప్ లు:
  1. 10+2 నమునాలో 11వ తరగతి / ఇంటర్మీడియట్.
  2. 10వ తరగతి తరువాత రెండు సంవత్సరాల పాటు ఏదైనా ఫీల్డ్ డిప్లొమా కోర్సు.

AMOUNT OF SCHOLARSHIP

[A] General Scholarship

  1. An amount of Rs.40,000/- per annum, will be awarded to the selected Scholar who pursues higher education in the field of Medicine (MBBS, BAMS, BHMS, BDS) and shall be payable every year in two instalments Rs.20000/- each during the duration of the course, subject to eligibility.
  2. An amount of Rs.30,000/- per annum, will be awarded to the selected Scholar who pursues higher education in the field of Engineering (BE, BTECH, BArch) and shall be payable every year in two instalments of Rs.15000/- each during the duration of the course, subject to eligibility.
  3. An amount of Rs.20,000/- per annum will be awarded to the selected Scholars who pursues education in the field of Graduation in any discipline, Integrated Courses, Diploma Course in any field or other equivalent courses, Vocational Courses through Government recognized Colleges /Institutes or courses in Industrial Training Institutes (ITIs) and shall be payable every year in two instalments of Rs.10000/- each during the duration of the course, subject to eligibility.

[B] Special Scholarship for Girl Child

An amount of Rs. 15,000/- per annum will be awarded to selected Girl Child for Special Scholarship after class 10th for pursuing higher studies in Intermediate/10 + 2 pattern/ Vocational or Diploma Courses through Government recognized colleges/ institutions or courses in Industrial Training Institutes (ITI) for two years and shall be payable every year in two instalments of Rs.7500/- each during the duration of the course, subject to eligibility.

ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు, ఇతర అర్హత షరతులు మరియు స్కీమ్ వివరాల కొరకు, దయచేసి https://licindia.inని చూడండి.

ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేందుకు ఆఖరి తేదీ 22.09.2025

Details about LIC Golden Jubilee Scholarship Scheme- 2025 

DOWNLOAD

Instructions to candidates for online submission of application

DOWNLOAD

Online application for SCHOLARSHIP SCHEME 2025

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!