KVS & NVS Recruitment 2025 for 14,967 Teaching & Non-Teaching Posts – Admit Cards Released
RECRUITMENT NOTIFICATION 01/2025
RECRUITMENT OF VARIOUS TEACHING & NON-TEACHING POSTS IN KENDRIYA VIDYALAYA SANGATHAN AND NAVODAYA VIDYALAYA SAMITI
EXAM DATES: 10/01/2026 & 11/01/2026
Kendriya Vidyalaya Sangathan henceforth mentioned as KVS is an autonomous organization under the Ministry of Education, Department of School Education & Literacy, Government of India. It has its Headquarters office at New Delhi, 25 Regional offices located at Agra, Ahmedabad, Bengaluru, Bhopal, Bhubaneswar, Chandigarh, Chennai, Dehradun, Delhi, Ernakulam, Gurgaon, Guwahati, Hyderabad, Jabalpur, Jaipur, Jammu, Kolkata, Lucknow, Mumbai, Patna, Raipur, Ranchi, Silchar, Tinsukia, Varanasi and 1288 Kendriya Vidyalayas (KVs) functioning all over the country including 03 abroad. It also has five Zonal Institutes of Education & Training (ZIETs). KVs are coeducational schools upto class 12th and focuses on holistic development of students.
KVS & NVS Recruitment 2025 for 14,967 Teaching & Non-Teaching Posts
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో 14,967 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు
కేంద్ర ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి సంస్థలైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS), దేశవ్యాప్తంగా 14,967 ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేశాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టుల వారీగా వివరాలు
- అసిస్టెంట్ కమిషనర్ 17 పోస్టులు
- ప్రిన్సిపల్ – 227 పోస్టులు (KVS 134 + NVS 93)
- వైస్ ప్రిన్సిపల్ – 58 పోస్టులు (KVS)
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) – 2,996 పోస్టులు
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs) – 6,215 పోస్టులు
- ప్రైమరీ టీచర్ – PRT – 2,684 పోస్టులు
- PRT (సంగీతం) – 187 పోస్టులు
- స్పెషల్ ఎడ్యుకేటర్ (పీఆర్టీ) 494
- లైబ్రేరియన్- 147 పోస్టులు (KVS 147)
- KVS బోధనేతర పోస్టులు – 1,155 పోస్టులు
- NVS బోధనేతర పోస్టులు – 787 పోస్టులు
మొత్తం పోస్టులు: 14,967
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 14/11/2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 11/12/2025
అర్హతలు, జీతాభత్యాలు మరియు ఇతర వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ ను చూడగలరు.
Thank you for reading... Share this...
