IT Housing Loan Sukanya Samriddhi PLI Tuition Fee Forms
ఫామ్ 16 సమర్పించుటకు సూచనలు:
- మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో మనకి వచ్చిన ఆదాయాన్ని ,వ్యయాన్ని మదింపు చేసి ఫారం 16లో పొందుపరచాలి. (IT Housing Loan Sukanya Samriddhi PLI Tuition Fee Forms)
- ప్రతి ఒక్కరం 3 సెట్స్ ఫార్మ్ 16 లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
- మనం సబ్మిట్ చేసే 3 sets of form 16 లలో 1 set కి ఖచ్చితంగా original receipts ని జత చేయవలసి ఉంటుంది.
- ఫారం 16 కి మనం పొందుపరచే receipts 01.04.2024 నుండి 31.03.2025 మధ్య కాలంలో అమౌంట్ కట్టినవి అయి ఉండాలి.
- భార్య/భర్త లేదా పిల్లల పేరు మీద ఉన్న పాలసీలను మన ఫారం 16 లో చూపించగోరే వారు … ఖచ్చితంగా self declaration ని 3 sets of form 16 లకు కూడా జత చేయవలసి ఉంటుంది.
- అన్ని రకాల లోన్స్/పాలసీలకు సంబంధించి receipts కాకుండా yearly statements ని మీ form 16 జత చేయగలరు.(అన్ని banks and post offices కూడా yearly statements ఇస్తాయి.)
ముఖ్యంగా housing loans , PLI and LIC - Combine housing loan/Education loan/other loan ఉన్న వాళ్ళు ఖచ్చితంగా original yearly statements ని మాత్రమే office కి సమర్పించవలసి ఉంటుంది.
- భార్యా భర్తలిద్దరూ ఉద్యోగులయి Combine housing loan/Education loan/other loan ఉండి … ఇద్దరు కూడా సదరు లోన్ కి సంబంధించిన principal/interest తమ form 16 లో చూపాలని అనుకుంటే .. ఆ సందర్భంలో భార్యాభర్తల ఇద్దరిలో ఎవరు principal amount ని తమ form 16 లో చూపిస్తున్నారో , ఎవరు interest ని తమ form 16 లో చూపిస్తున్నారో క్లియర్ గా మెన్షన్ చేస్తూ… self declaration ని 3 sets of form 16 కి కూడా జత చేయవలసి ఉంటుంది.
- Rent receipt 1 లక్ష రూపాయల దాటితే ఇంటి ఓనర్ యొక్క PAN CARD జిరాక్స్ ని 3 SETS OF FORM 16 కి జత చేయవలసి ఉంటుంది
- 3 sets of form 16 లపై కూడా DDO PAN AND TAN NUMBERS ని పొందుపరచగలరు.
TITLE | LINK |
Required data format 2024-2025 | DOWNLOAD |
Self Declaration forms for claiming Home Loan (Joint Housing Loan) | DOWNLOAD |
Self Declaration forms for claiming Home Loan (Joint Housing Loan) (SET-2) | DOWNLOAD |
Sukanya Samriddhi scheme | DOWNLOAD |
PLI Payment Certificate | DOWNLOAD |
Tuition Fee Certificate | DOWNLOAD |
HRA & Housing Loan Declaration Forms | DOWNLOAD |
Read also..