Home » employee corner » Income Tax IT Calculation Software for Employees download
Income Tax IT Calculation Software for Employees download
Income Tax IT Calculation Software for Employees download
INCOMETAX (IT) Calculation MS EXCEL Software FY 2024-25 [AY 2025-26]
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను ను Old Regime లేక New Regime Tax లలో ఏది మనకు ఉపయోగకరమో ఈ software’s ద్వారా తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులలో 60 సంవత్సరాల వయస్సు లోపు మరియు 60 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కూడా ఉపయోగపడుతుంది. ఈ software లు MS EXCEL లో మాత్రమే ఉపయోగించండి. WPS office / GOOGLE SHEETS లలో పనిచేయదు. (Income Tax IT Calculation Software for Employees download)
ఫిబ్రవరి నెలలో అందరూ,,(ఆంధ్ర/ తెలంగాణ) లొ ఇన్కమ్ టాక్స్ చేసుకోవాలి. వేరే రాష్ట్రాలలో, 12BB form తీసుకొని మినహాయింపులు పోవగా, ఎంప్లాయర్ టీడీఎస్, డిడక్ట్ చేసి Form-16, ఇస్తారు.
కొన్ని ముఖ్య చూచనలు
ఈసారి age తో సంబందం లేకుండా కొత్త tax system లొ 7,75,000 వరకూ No tax.
Employee contribution చూపిస్తేనే 80CCD2 లొ మినహాయింపు తీసుకోవాలి
పాత పద్ధతి లేక కొత్త పద్ధతి అనేది పూర్తి గా emoloyee ఇష్టం.
పాత పద్ధతి లొ అన్ని మినహాయింపులు వర్తిస్తాయి.
Income tax చేసేటప్పుడు, own house చూపిస్తే, కొంత మంది సందేహం ఏమిటి అంటే, నాకు ఓన్ హౌస్ లేదు అలా ఎందుకు చూపాలి అని వాదిస్తారు, అది తప్పు, సాఫ్ట్వేర్ లొ ఓన్ హౌస్ అంతే, 10(13A) zero ani, నేను HRA మినహాయింపు కొరటం లేదు అని.
HRA, ANNUAL RENT 100000 దాటితే, ఓనర్ PAN COMPULSARY, ఒక వేళ 2,40,000 దాటితే, as per, 194I, ఇంటి యజమాని PAN CARD కు టెనెంట్ 26QC ,10%TDS, జమ చేసి ఓనర్ కి ఇవ్వాలి, అంటే, 12000/- మంత్లీ రెంట్ దాటితే, DDO లకు, TDS pay చేసినట్టు,
Own house, rent house రెండు show చేయవచ్చు, show చేయకూడదు, అని , అలా సెక్షన్ ఏమి లేదు, but employer కి తగిన డిక్లరేషన్ ఇవ్వాలి.
మినహాయింపు అన్ని కూడా, 1 ఏప్రిల్ నుండి, ఇప్పటి వరకు మాత్రమే ఉండాలి,
80D, health insurance, parents ఉన్నట్లు అయితే, 80D claim chese వారు కచ్చితంగా నామిని గా ఉండాలి, సెల్ఫ్ అయితే, 25000/- మాత్రమే, ఇన్క్లూడింగ్ EHS,
PH/ DEPENDENT MR, ఉన్న వాళ్ళు,80U, క్లెయిమ్ చేసేవాళ్ళు, లేటెస్ట్ సదరం సర్టిఫికెట్, PH %, విధి గా అందజేయాలి. E-filing అప్పుడు 10-IA, అప్లోడ్ చేయాలి,
హౌస్ లోన్ ఉన్న వాళ్ళూ spose ఇద్దరు, చెరో, 2L వరకు పెట్టుకోవచ్చు. కండిషన్, co-borrower, or co- owner ఐ ఉండాలి.
24B 2L కి అదనంగా, 80EE, 80EEA, కూడా ఉపయోగించు కోవచ్చు, కండిషన్, ఆన్లైన్ లో చూసుకోవాలి, (లోన్ సాంక్షన్ డేట్స్)
ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ ఎంతైనా చూపవచ్చు.
80G కింద దాన ధర్మాలు, చేసి ఉంటే, 2000 కంటే ఎక్కువ, other than cash mode చేసి ఉండాలి, క్యాష్ కాకుండా, వేరే వస్తువులు ఇస్తే, వర్తించదు.
బ్యాంక్ ఫిక్స్డ్, డిపాజిట్ ఇంట్రెస్ట్ కూడా, present income tax lo కలపవచ్చు, DDO లు/STO లు, రిజెక్ట్ చేయడానికి విలు లేదు, FORM-16 ఈ కాలమ్ కూడా పొందు పరిచారు
SB interest, 10000/-, senior citizen ki 50000/- only old system లోనే మినహాయింపు, ఉంది.
ఇన్కమ్ టాక్స్ చేసే ముందు, మీరు, చెల్లించిన 3 క్వార్టర్ వరకు, అడ్వాన్స్ టాక్ జమ అయిందా లేదా, check చేసుకోవాలి,
ఏదైనా అదనంగా tax కట్టేది ఉంటే, chalan 280, self-assessment tax, pan card మీద 2025-26అసెస్మెంట్ ఇయర్ కి పే చేసి, ఇన్కమ్ టాక్స్ ఫారం కి జత చేస్తే సరిపోతుంది. TAN number మీద pay cheste, మళ్ళీ,DDO,TDS చేయించే వరకు waite, చేయాలి.
ఇప్పుడు అందరూ ఆడిటర్ లు అందరూ,26AS, exat సాలరీ సాలరీ paid column lo ఎంటర్ చేసి, TDS, చేస్తున్నారు. కావున, e-filing అప్పుడు Gross amount నీ reduce చేయడానికీ ఆస్కారం లేదు. చేస్తే, e-filing అపుడు డిఫెక్టివ్ నోటీసు వస్తుంది.
NPS employees కి, 2L(1.5+0.5L) వరకూ 80C+80CCD(1B)
flag fund, employees fund (20+50) చూపించ వలసిన అవసరం, రాకా పోవచ్చు (మినహాయింపు వద్దు అనే వారు.)
ముచువల్ ఫండ్స్, ఓన్ ఇయర్ కంటే, ఎక్కువగా, 1.25L కంటే ఎక్కువ long term capital gainవస్తే అది కూడా చూపాలి.
మెడికల్ రీమ్బర్స్మెంట్ ఇన్కమ్ టాక్స్ లొ చూప వలసిన అవసరం లేదు.
JOb చేస్తూ ఎవరైనా, ఫ్యామిలీ పెన్షన్ పొందుతూ ఉంటే, (ex-service man) ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇన్కమ్ కింద తప్పక చూపాలి.
మీ యొక్క DDO ల వద్ద, ఆన్లైన్ form-16, పొందే టట్లు గా TDS, traces నుండీ form-16, ఎందుకంటే, రేపు e-filing లొ తేడా వచ్చి, నోటీసు కి రిప్లై ఇవ్వవలసి వస్తే, మనం సబ్మిట్ చేసే offline form-16 accept చేయరు, TDS certificate తీసుకొని రావాలి అంటారు. ఆ విధంగా emplyee/ DDO, co- ordination చేసుకోవాలి.
INCOME TAX SLAB’s
Tax rates for Individual (resident or non-resident) less than 60 years of age anytime during the previous year are as under:
Old Tax Regime
New Tax Regime u/s 115BAC
Income Tax Slab
Income Tax Rate
Income Tax Slab
Income Tax Rate
Up to ₹ 2,50,000
Nil
Up to ₹ 3,00,000
Nil
₹ 2,50,001-₹ 5,00,000
5% above ₹ 2,50,000
₹ 3,00,001- ₹ 6,00,000
5% above ₹3,00,000
₹ 5,00,001-₹ 10,00,000
₹ 12,500+20% above ₹ 5,00,000
₹ 6,00,001- ₹ 9,00,000
₹ 15,000+10% above ₹ 6,00,000
Above ₹10,00,000
₹ 1,12,500+30% above ₹ 10,00,000
₹9,00,001- ₹ 12,00,000
₹ 45,000+15% above ₹ 9,00,000
₹ 12,00,001-₹ 15,00,000
₹ 90,000+20% above ₹ 12,00,000
Above ₹ 15,00,000
₹1,50,000+30% above ₹ 15,00,000
Tax rates for Individual (resident or non-resident), 60 years or more but less than 80 years of age anytime during the previous year are as under:
Old Tax Regime
New Tax Regime u/s 115BAC
Income Tax Slab
Income Tax Rate
Income Tax Slab
Income Tax Rate
Up to ₹ 3,00,000
Nil
Up to ₹ 3,00,000
Nil
₹ 3,00,001-₹ 5,00,000
5% above ₹ 3,00,000
₹ 3,00,001- ₹ 6,00,000
5% above ₹3,00,000
₹ 5,00,001-₹ 10,00,000
₹ 10,000+20% above ₹5,00,000
₹ 6,00,001- ₹ 9,00,000
₹ 15,000+10% above ₹ 6,00,000
Above ₹10,00,000
₹ 1,10,000+30% above ₹ 10,00,000
₹9,00,001- ₹ 12,00,000
₹ 45,000+15% above ₹ 9,00,000
₹ 12,00,001-₹ 15,00,000
₹ 90,000+20% above ₹ 12,00,000
Above ₹ 15,00,000
₹1,50,000+30% above ₹ 15,00,000
Tax rates for Individual (resident or non-resident), 80 years of age or more anytime during the previous year are as under:
Old Tax Regime
New Tax Regime u/s 115BAC
Income Tax Slab
Income Tax Rate
Income Tax Slab
Income Tax Rate
Up to ₹ 5,00,000
Nil
Up to ₹ 3,00,000
Nil
₹ 5,00,001-₹ 10,00,000
20% above ₹ 5,00,000
₹ 3,00,001- ₹ 6,00,000
5% above ₹3,00,000
Above ₹10,00,000
₹ 10,000+30% above ₹10,00,000
₹ 6,00,001- ₹ 9,00,000
₹ 15,000+10% above ₹ 6,00,000
₹9,00,001- ₹ 12,00,000
₹ 45,000+15% above ₹ 9,00,000
₹ 12,00,001-₹ 15,00,000
₹ 90,000+20% above ₹ 12,00,000
Above ₹ 15,00,000
₹1,50,000+30% above ₹ 15,00,000
The rates of Surcharge under the tax regimes are as under:
Total Income
Rate of Surcharge Applicable
Old Tax Regime
New Tax Regime
Up to Rs. 50 Lakh
Nil
Nil
Above Rs. 50 Lakh and up to Rs. 1 Crore
10%
10%
Above Rs. 1 Crore and up to Rs. 2 Crore
15%
15%
Above Rs. 2 Crore and up to Rs. 5 Crore
25%
25%
Above Rs. 5 Crore
37%
25%
Note: The enhanced surcharge of 25% & 37%, as the case may be, is not levied, from income chargeable to tax under sections 111A, 112, 112A and Dividend Income. Hence, the maximum rate of surcharge on tax payable on such incomes shall be 15%, except when the income is taxable under section 115A, 115AB, 115AC, 115ACA and 115E.
Rebate u/s 87A: Resident Individuals are also eligible for a Rebate of up to 100% of income tax subject to a maximum limit depending on tax regimes as under:
Total Income
Rebate under Section 87A Applicable
Up to Rs. 5 Lakh
Old Tax Regime
New Tax Regime
Tax rebate up to Rs.12,500 is applicable for resident individuals if the total income does not exceed Rs 5,00,000 (not applicable for NRIs
Tax rebate up to Rs.25,000 is applicable for resident individuals. If the total income does not exceed Rs 7,00,000 (not applicable for NRIs
From 5 Lakhs to 7 Lakhs
NIL
Section 24(b)-Deduction from Income from House Property on interest paid on housing loan & housing improvement loan. In case of self- occupied property, the upper limit for deduction of interest paid on housing loan is 2 lakh However, this deduction is not available for person opting for New Tax Regime.
Interest on loan u/s 24(b) allowable is tabulated below
Nature of Property
When loan was taken
Purpose of loan
Allowable (Maximum limit)
Self-Occupied
On or after 01/04/1999
Construction or purchase of house property
₹ 30,000
On or after 01/04/1999
For Repairs of house property
₹ 30,000
Before 01/04/1999
Construction or purchase of house property
₹ 30,000
Before 1/04/1999
For Repairs of house property
₹ 30,000
Let Out
Any time
Construction or purchase of house property
Actual value without any limit
Tax deductions specified under Chapter VIA of the Income Tax Act
These deductions will not be available to a taxpayer opting for the New Tax Regime u/s 115BAC, except for deduction u/s 80CCD (2), 8OCCH which will be applicable for New Tax Regime as well
How to Download Income Tax Software FY 2024-25 from Google Drive?
Click on the Download link
Open Google Sheet
Click on File on the Left Top Corner
Click on Download & Select Microsoft Excel
Latest Income Tax (IT) FY 2024-25 (AY 2025-26) Calculation Software for Employees download