ఎడ్యుకేషనల్ ఎపిఫనీ – రాష్ట్ర స్థాయి మెరిట్ టెస్ట్ 2026
ఎడ్యుకేషనల్ ‘ఎపిఫని’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2026 పరీక్షల షెడ్యూల్, రిజిస్ట్రేషన్ లింక్, క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు నవంబర్ 14 లోపు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.
సిలబస్: నవంబర్ నెలాఖరు వరకు ఉన్న సిలబస్ నుంచి 80 శాతం ప్రశ్నలు ఉంటాయని, మిగిలిన 20 శాతం జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ ఉంటాయి.
EEMT-2026: Educational Epiphany Merit Test 2026
🏆 E.E.M.T 2026 – Important Dates 🏆
Last Date for Student Registration: November 14, 2025
Practice Test 1 / Mock Test – I
🗓️ November 29, 2025 (Saturday)
- Class 7: 9:30 AM – 10:00 AM
- Class 10: 10:00 AM – 10:30 AM
Preliminary Examination / Prelims Exam
🗓️ December 6, 2025 (Saturday)
- Class 7: 9:30 AM – 10:30 AM
- Class 10: 11:00 AM – 12:00 Noon
Prelims Results:
🗓️ December 7, 2025
(Students who get over 40% above marks in PRELIMS will be eligible for MAINS)
Mains Registration:
🗓️ December 8 – 12, 2025
Practice Test 2 / Mock Test – II
🗓️ December 20, 2025 (Saturday)
- Class 7: 9:30 AM – 10:00 AM
- Class 10: 10:00 AM – 10:30 AM
Mains Examination / Mains Exam
📍 To be conducted only at selected test centers
🗓️ December 27, 2025 (Saturday)
- Class 7: 10:00 AM – 11:00 AM
- Class 10: 10:00 AM – 11:00 AM
Results:
🗓️ January 2026
Thank you for reading... Share this...
