WhatsApp Channel Join Now
Telegram Group Join Now

CTET February 2026 – Exam Dates Released

CTET February 2026: Exam Dates Released

 

Exam Dates: 07/02/2026 & 08/02/2026

CLICK FOR WEB NOTE

WEBSITE

 

Pre-Admit Cards: Check for Date & City of Examination Center

CLICK HERE

 

CTET February 2026: రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి దాన్ని పూర్తిగా సమర్పించలేని అభ్యర్థులకు ‘వన్ టైం ఫెసిలిటీ’ కి అవకాశం

‘వన్ టైం ఫెసిలిటీ’ దరఖాస్తు తేదీలు: 27/12/2025 నుండి 30/12/2025 వరకు  

PUBLIC NOTICE

APPLICATION

WEBSITE

 

The Central Board of Secondary Education will conduct the 21st Edition of Central Teacher Eligibility Test (CTET) on 08th February, 2026 (Sunday) (Paper- I and Paper-II). The test will be conducted in twenty languages in 132 cities all over the country.

The detailed Information Bulletin containing details of examination, syllabus, languages, eligibility criteria, examination fee, examination cities and important dates will be available on CTET official website https://ctet.nic.in shortly and aspiring candidates are requested to download Information Bulletin from above mentioned website only and read the same carefully before applying. The aspiring candidates have to apply online only through CTET website https://ctet.nic.in.

CTET February 2026 – All The Details

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్ ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1 & 2 రెండూ).

ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27-11-2025.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15-12-2025

INFORMATION BULLETIN

APPLY HERE

PRESS NOTE

WEBSITE

Thank you for reading... Share this...
error: Content is protected !!