Class 6 Telugu Lesson plans
6వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలు (ఆంధ్రప్రదేశ్)
క్రింద ఇచ్చిన 6వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలు రూపొందించిన వారు బొడ్డుపల్లి శ్రీనివాసరావు గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాదెండ్ల. (Class 6 Telugu Lesson plans)
| పాఠం పేరు | దిగుమతి లింకు |
| All Lessons in Single pdf (Without watermark) | DOWNLOAD |
క్రింద ఇచ్చిన 6వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలు రూపొందించిన వారు నెట్టూరి వెంకటేశ్వర్లు గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్రవాడ. మీకు అవసరమైన పాఠం యొక్క పాఠ్య ప్రణాళిక ను క్రింది పట్టిక ద్వారా దిగుమతి చేసుకోగలరు.
| పాఠం పేరు | దిగుమతి లింకు |
| 1. తృప్తి | CLICK HERE |
| 2. మాకొద్దీ తెల్లదొరతనము | CLICK HERE |
| 3. సమయస్ఫూర్తి | CLICK HERE |
| 4. మమకారం | CLICK HERE |
| 5. సుభాషితాలు | CLICK HERE |
| 6. మేలుకొలుపు | CLICK HERE |
| 7. ధర్మనిర్ణయం | CLICK HERE |
| 8. త్రిజటస్వప్నం | CLICK HERE |
| 9. డూడూ బసవన్న | CLICK HERE |
6వ తరగతి తెలుగు వార్షిక ప్రణాళిక (2023-24)
| నెల | పని దినములు | బోధన పని దినములు | బోధించాల్సిన పాఠాలు | బోధన పీరియడ్లు | మూల్యాంకనం |
| జులై | 22 | 22 | సంసిద్ధత | 11 | ప్రారంభ పరీక్ష |
| అమ్మఒడి | 11 | ||||
| ఆగస్టు | 22 | 22 | తృప్తి | 11 | – |
| మా కొద్దీ తెల్ల దొరతనము | 11 | ||||
| సెప్టెంబర్ | 20 | 17 | సమయస్ఫూర్తి | 11 | నిర్మాణాత్మక మూల్యాంకనం -1 |
| మన మహనీయులు (ఉ.వా) | 6 | ||||
| అక్టోబర్ | 19 | 16 | సుభాషితాలు | 16 | నిర్మాణాత్మక మూల్యాంకనం -2 |
| నవంబర్ | 25 | 18 | మమకారం | 18 | సంగ్రహణాత్మక మూల్యాంకనం -1 |
| డిసెంబర్ | 26 | 26 | మేలిమలుపు | 12 | – |
| ధర్మ నిర్ణయం | 11 | ||||
| జనవరి | 20 | 17 | త్రిజట స్వప్నం | 17 | నిర్మాణాత్మక మూల్యాంకనం -3 |
| ఫిబ్రవరి | 22 | 19 | డూడూ బసవన్న | 12 | నిర్మాణాత్మక మూల్యాంకనం -4 |
| ఎంత మంచివారయ్యా (ఉ.వా) | 7 | ||||
| మార్చి | 23 | 23 | పునశ్చరణ | 23 | – |
| ఏప్రిల్ | 21 | 14 | పునశ్చరణ | 14 | సంగ్రహణాత్మక మూల్యాంకనం -2 |
| వార్షిక పరీక్షలు | 7 |
AP TS 6వ తరగతి తెలుగు పాఠ్య ప్రణాళికలు, New 6th Class Telugu Lesson plans, 6th class Telugu period plans, 6th Telugu Annual Plans, Lesson Plans
Read also…
Class 7 Telugu Lesson plans
Thank you for reading... Share this...
