AP Sr Inter Telugu Study materials pdf download
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ – రెండవ సంవత్సరం ద్వితీయ భాష
పద్య భాగం: సత్య ప్రాశస్త్యము, శాంతి కాంక్ష, హనుమత్సందేశము, కన్యక, కర్మభూమిలో పూసిన ఓ పువ్వా!, ఈదారి ఎక్కడికి పోతుంది? (AP Sr Inter Telugu Study materials pdf download)
గద్యభాగం: మన ఆటలు, అర్థవిపరిణామం, చాటువులు, వేమన కవిత్వము, నా జీవిత యాత్ర, జాతీయోద్యమ కవిత్వం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం స్టడీ మెటీరియల్
వచన విభాగం: రాయడం నేర్చుకుందాం; సంధులు, సమాసాలు, వాక్య స్వరూపాలు; జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు; వ్యాసo; కథ; నవల; నాటకం, నాటిక; మన జానపద సాహిత్యం; తెలుగు ప్రాచీనత; అనువాదాలు, సంక్షిప్తీకరణలు; లేఖ
కవిత్వ విభాగం: ఏటికేతం పట్టి (జానపద కవిత్వం), సత్య వాక్యం (ఇతిహాస కవిత్వం), గజేంద్రుని మొర (పురాణ కవిత్వం), శరదృతువు (ప్రబంధ కవిత్వం), సందేశం (పద్య కవిత్వం), మాతృహృదయం (ద్విపద కవిత్వం), హరినెరిగినవాడు (సంకీర్తన), వేమన సూక్తులు (శతక కవిత్వం), శిల్పి (ఆధునిక పద్యం), దండాలు దండాలు భారతమాత (జాతీయోద్యమ గీతం), పలనాడు (ఆంధ్రోద్యమ గీతం), స్వేచ్ఛాగానం (భావకవిత్వం), కాపుబిడ్డ (కర్షక కవిత్వం, దేశచరిత్ర (అభ్యుదయ గేయం), ప్రశ్న (సమాజ పరిణామ గేయం), పోటిపడి కాటులాడ (మనస్తత్వ గేయం), చిగిర్చే చెట్టు (వచన కవిత) ఇస్మాయిల్, దూరం (స్త్రీ వాద కవిత)
ఉపవాచకం: గాంధీజీ ఆత్మకథ (స్వీయచరిత్ర) వ్యాకరణాంశాలు, వ్యాసాలు, లేఖలు నమూనా ప్రశ్నాపత్రం
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం స్టడీ మెటీరియల్
పద్య భాగం: లోకరక్షణము (పద్యం), సత్యనిష్ఠ (ద్విపద), శతక పద్యాలు (పద్యం), మంజీర (గేయం), మానవ సంగీతం (వచన కవిత), స్వాతంత్ర్య రథము (గేయం)
గద్య భాగం: మా వూరు మాట్లాడింది (వ్యాసం), హైదరాబాద్ నగరం (యాత్రారచన), ప్రచార సాధనాలు (వ్యాసం), ఆదివాసులు (వ్యాసం), గురుశిష్య బంధం (వ్యాసం), మా కాలంలో వృత్తులు (ఆత్మకథ)
ఉపవాచకం – కథావిభాగం: మంకు, సియాసీ సభలు, అడవి పూలు, చిరుదీపం
Inter 2nd Year Telugu Study materials
TITLE | LINK |
Inter 2nd year Telugu Question bank | DOWNLOAD |
Inter 2nd year Telugu Workbook by APBIE | DOWNLOAD |
Open Schools Inter Telugu Study materials
TITLE | LINK |
Study Material by APOSS | DOWNLOAD |
Study Material by TGOSS | DOWNLOAD |
Read also..