Chinnari Nestam June-2025 Telugu Children’s magazine
చిన్నారి నేస్తం జూన్-2025 సంచిక లోపలి పేజీల్లో….
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ -5), అంతర్జాతీయ యోగ దినోత్సవం (జూన్ – 21) – కవర్ స్టోరీ, ప్రపంచ రక్తదాతల దినోత్సవం (జూన్-14), Back to School, తెలుగు పజిల్స్, పెన్సిల్ ఆత్మకథ, తెలుగు వారి వివిధ కళారూపాలు, చిత్ర కథలు, ఇంగ్లీష్ పజిల్స్, మాథ్స్ పజిల్స్, సైన్స్ పజిల్స్, వర్ష ఋతు అద్భుతాలు, Graat Indians to Know, ISRO (ఇస్రో), నేను బొమ్మలు గీశానోచ్, మీకు ఇవి తెలుసా….., ఆనందంతో నేర్చుకోవడం, ప్లాస్టిక్ రహిత భూమి, ఉపాధ్యాయ రత్నం ‘రాజశేఖర్ మాస్టారు’, బాల గేయాలు. (Chinnari Nestam June-2025 Telugu Children’s magazine)
విన్నపం: చిన్నారులారా…! మీ రచనలను 7382392390 వాట్స్ యాప్ నెంబర్ ద్వారా మాకు పంపవచ్చును. మీ రచనలపై తుది నిర్ణయం సంపాదకులదే. మీ రచనలు మాకు ప్రతి నెల 20వ తేదీ లోపు పంపగలరు.
Chinnarinestam June-2025 Telugu Children’s magazine
DOWNLOAD
Read also..
చిన్నారి నేస్తం మే 2025 సంచిక pdf
(ముఖ్యాంశాలు: మదర్స్ డే (కవర్ స్టొరీ), రవీంద్రనాథ్ ఠాగూర్, అమ్మమ్మ గారి గ్రామం, పజిల్స్, కథలు, మనకు చెమట ఎందుకు పడుతుంది?, ప్రకృతిని ప్రేమించిన ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, నేను పెద్దయ్యాక వంటివి మరెన్నో…)
