WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Chinnari Nestam July-2025 Children’s e-magazine

Chinnari Nestam July-2025 Children’s e-magazine

“చిన్నారి నేస్తం” జూలై 2025 సంచిక:

వానకాలపు చల్లదనం, పాఠశాలల్లో తిరిగి మొదలైన విద్యా సంబరం, పిల్లల కళల సందడి మధ్య “చిన్నారి నేస్తం” జూలై 2025 సంచిక మీ ముందుకు వచ్చింది. ఈ సంచికతో మా ఈ ప్రయాణం 50వ మెట్టు చేరింది – ఇది మా అందరికీ ఒక గొప్ప గర్వకారణం! ఈ సంచికలో విద్యార్థుల కోసం వినోదంతో కూడిన విజ్ఞాన విషయాలు, నైతికతను బోధించే కథలు, విజ్ఞాన ప్రయోగాలు, చక్కని చిత్రాలు, ఆసక్తికరమైన పజిల్స్, ప్రేరణనిచ్చే వ్యక్తిత్వాలు ఉన్నాయి. (Chinnari Nestam July-2025 Children’s e-magazine)

ఈ మాసపత్రిక:

  • పిల్లల స్వరచిత రచనలకు వేదిక
  • తల్లిదండ్రులకు మార్గదర్శకం
  • ఉపాధ్యాయులకు ఉపయుక్త సాధనం

“చిన్నారి నేస్తం” జూలై 2025 సంచిక లోపలి పేజీల్లో…

ప్రపంచ జనాభా దినోత్సవం; కార్గిల్ విజయ్ దివస్; శుభాంశు శుక్లా (కవర్ స్టోరీ); తెలుగు లిపి – పరినామక్రమాలు; జానపదకళారూపాలు; ఋతువులు; విత్తన బంతులు; తెలుగు పజిల్స్; కథ, చిత్రకథ; ఇంగ్లీష్ పజిల్స్; మాథ్స్ పజిల్స్; సైన్స్ పజిల్స్; Drink water, stay stong; I help my parents; నేను బొమ్మలు గీశానోచ్…; జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం; మీకు ఇవి తెలుసా..; ఇంద్రధనస్సు; చెట్లు నీటిని ఎలా తాగుతాయి?; కథ: అసూయ; బాలగేయాలు

Chinnarinestam July 2025 Children’s e-magazine in pdf

DOWNLOAD

Read also..

“చిన్నారి నేస్తం” జూన్ 2025 సంచిక

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!