WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Chinnari Nestam December-2025 Children’s e-magazine

Chinnari Nestam December-2025 Children’s e-magazine

చిన్నారి నేస్తం” డిసెంబర్ 2025 సంచిక లోపలి పేజీల్లో…

సంపాదకుల మాట

ప్రియమైన చిన్నారులారా, గురువులారా, తల్లిదండ్రులారా… చిన్నారి నేస్తం డిసెంబర్ నెల సంచికకు మీకు హృదయపూర్వక స్వాగతం!

గతాన్ని గుర్తుచేసుకుంటూ, కొత్త లక్ష్యాలను రాసుకునే ప్రత్యేకమైన సమయం డిసెంబర్. ఈ సంచికలో మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు, ప్రేరణాత్మక వ్యక్తుల కథలు, శాస్త్ర విజ్ఞానం, విద్యార్థుల సృజనాత్మకత, పజిల్స్, కథలు, గేయాలు – ఇలా మీకు నచ్చే అనేక రంగుల సంగ్రహం అందిస్తున్నాం.

మన చిన్నారులు పంపిన చిత్రాలు, కథలు, కవితలు, పజిల్స్ ప్రతి పేజీలో మీ ప్రతిభ తళుకులీనుతోంది. మీరు మా చిన్నారి రచయితలు మాత్రమే కాదు… రేపటి భారతదేశాన్ని తీర్చిదిద్దే చిన్నారి సృజనశీలులు.

మీ ప్రేమ, మీ స్పందన, మీ రచనలే మన పత్రికను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నాయి. మీరు పంపే ప్రతి రచన మాకు అమూల్యం.

ఈ చలి డిసెంబర్ మీరు వెచ్చగా ఉండాలి… మీ కలలు వెలుగులా మెరవాలి…. మీ ప్రయాణం ఆశాజ్యోతి వైపు సాగాలి…

హృదయపూర్వక శుభాకాంక్షలు,

వెలుగోటి నరేష్

సంపాదకులు – చిన్నారి నేస్తం

 

(Chinnari Nestam December-2025 Children’s e-Magazine in Telugu & English)

 

“చిన్నారి నేస్తం” డిసెంబర్ 2025 సంచిక (తెలుగు) 

DOWNLOAD

“Chinnari Nestam” December 2025 Edition (English)

DOWNLOAD

 

Read also…

“చిన్నారి నేస్తం” నవంబర్ 2025 సంచిక

DOWNLOAD

“చిన్నారి నేస్తం” అక్టోబర్ 2025 సంచిక

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!