WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Chinnari Nestam August-2025 Children’s e-magazine

Chinnari Nestam August-2025 Children’s e-magazine

“చిన్నారి నేస్తం” ఆగస్టు 2025 సంచిక:

ఆగష్టు… ఈ నెలకు మాత్రమే చెందిన ఓ ప్రత్యేక గౌరవం ఉంది. ఈ గగనతలంలో మూడు రంగుల జెండా ఎగురుతూ, మన హృదయాల్లో దేశభక్తి పదునెక్కే కాలం ఇది. ఈ మాసం చిన్నారి మనసుల్లో “భారతం” అనే భావనను ఒక విత్తనంలా నాటాలనే సంకల్పంతో ఈ పత్రికను మీ ముందుకు తెచ్చాము. స్వాతంత్య్ర సూర్యోదయం అవతరించిన ఆగష్టు మాసం మళ్లీ మన మనసుల్లో జాతీయ చైతన్యాన్ని నింపుతోంది. అంధకార యుగాన్ని ఛేదించిన ధైర్యవంతుల కథలు మళ్లీ ప్రతిధ్వనించే కాలం ఇది. త్యాగానికి, తపనకు, తృణభూమి మీద స్వర్ణవిజయం సాధించిన సమరయోధుల పునాదులపై నేడు మనం సేదతీరుతున్నాం. పాఠశాల గడపదాటిన ప్రతి విద్యార్థి మన దేశ భవిష్యత్ నిర్మాణ శిల్పి. చదువుతో, చింతనతో, చైతన్యంతో దేశభక్తిని వెలిగించే ప్రస్థానం ఇది. ఈ ఆగష్టు – మన భూమి, మన గౌరవం, మన భవిష్యత్కు ఒక అక్షర నైవేద్యం. (Chinnari Nestam August-2025 Children’s e-magazine)

“చిన్నారి నేస్తం” ఆగస్టు 2025 సంచిక లోపలి పేజీల్లో…

జెండా వెంకయ్య; మనం ఎందుకు జాతీయ గీతాన్ని నిలబడి పాడాలి?; చిన్నారుల కలల భారత్ “నాకు నచ్చిన భారతదేశం ఎలా ఉండాలి?; భారత దేశ స్వాత్రంత్ర్యం – పిల్లల భాషలో కథ; చిత్ర కథలు; స్వాత్రంత్ర్యం వచ్చిన రోజు మా తాతయ్య చెప్పిన నిజ సంఘటన; తెలుగు పజిల్స్; ఇంగ్లీష్ పజిల్స్; మాథ్స్ పజిల్స్; సైన్స్ పజిల్స్; భారత స్వాత్రంత్ర్య పోరాటం; మనం స్వాత్రంత్ర్య దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము?; Science behind Fireworks; జాతీయ చిహ్నాలు; యుద్ధం దాని ఫలితాలు; స్ఫూర్తిదాయక యువకులు; నేను బొమ్మలు గీశానోచ్….; భారత స్వాత్రంత్ర్య సమరయోధులు; తెలుగు నేలపై జన్మించిన స్వాత్రంత్ర్య సమరయోధులు

Chinnarinestam August 2025 Children’s e-magazine in pdf
DOWNLOAD

Read also…

“చిన్నారి నేస్తం” జూలై 2025 సంచిక
CLICK HERE
Thank you for reading... Share this...
error: Content is protected !!