CBSE Class 10 12 Admit Card 2024

CBSE Class X, XII Admit Card 2024

       10, 12వ తరగతి పరీక్షల హాల్ టికెట్ లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. 10వ , 12 వ తరగతి పరీక్షలు రాసే ప్రైవేట్ విధ్యార్ధులు ఈ హాల్ టికెట్ లను అధికారిక వెబ్సైట్ అయిన cbse.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్ విధ్యార్ధులు తాము చదివే పాఠశాల నుండి పొందవచ్చు. పాఠశాలలు పరీక్షా సంగం పోర్టల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో విద్యార్థి యూజర్ ఐడీ, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండగా CBSE టెన్త్ పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై మార్చి 13తో ముగియనున్నాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు జరుగనున్నాయి. (CBSE Class 10 12 Admit Card 2024)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CBSE 10వ, 12వ క్లాస్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయడం ఎలా?  (ప్రైవేట్ అభ్యర్థుల కోసం)

  • అధికారిక వెబ్‌సైట్‌ cbse.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీలో, CBSE 10వ క్లాస్ అడ్మిట్ కార్డ్ 2024/CBSE 12వ క్లాస్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ ఆధారాలను ఇవ్వాలి
  • CBSE 2024 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై వచ్చిన తరువాత డౌన్‌లోడ్ చేసుకోండి

ముఖ్యమైన తేదీలు

Events Dates
CBSE Admit Card 2024February 5, 2024
Class 10th exam dates 2024February 15 to March 13, 2024
Class 12th exam dates 2024February 15 to April 2, 2024

Download..

CBSE Class 10, 12 Admit Card 2024

CLICK HERE

CBSE CLASS X Revised DATE SHEET 2024 pdf

DOWNLOAD

CBSE CLASS XII Revised DATE SHEET 2024 pdf

DOWNLOAD

Read also..

CBSE Class 6-10 Notes / Solutions

CLICK HERE

Thank you for reading... Share this...
error: Content is protected !!