BSNL Recruitment 2026: Apply for 120 Senior Executive Trainee Posts
Advt. No. BSNLCO-11/12(11)/1/2025-RECTT-CO-Part (1) Dated: – 29.01.2026
DIRECT RECRUITMENT OF SENIOR EXECUTIVE TRAINEE (TELECOM & FINANCE) IN BSNL FROM EXTERNAL CANDIDATES
(NOTIFICATION YEAR – 2026)
Bharat Sanchar Nigam Ltd. (BSNL), proposes to recruit SENIOR EXECUTIVE TRAINEE (DIRECT RECRUITMENT) in TELECOM & FINANCE streams from open market (External candidates). All external candidates fulfilling the prescribed eligibility conditions & possessing requisite qualification, as detailed in ANNEXURE-A, are eligible to apply for the above said posts.
పోస్టు పేరు – ఖాళీలు
1. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (టెలికమ్): 95
2. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఫైనాన్స్): 25
మొత్తం ఖాళీల సంఖ్య: 120
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2026 మార్చి 7వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,900 – రూ. 50,500.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,250.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05/02/2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07/03/2026
పరీక్ష తేదీ: 29/03/2026
Thank you for reading... Share this...
