WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Best Patriotic mp3 Songs in Telugu Vol-2

Best Patriotic mp3 Songs in Telugu Vol-2

విద్యాలయాలలో మరియు వివిధ కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవం / గణతంత్ర దినోత్సవం /  ప్రభుత్వం నిర్వహించే వివిధ దినోత్సవాలలో  ఉపయోగించే దేశభక్తి గీతాలను mp3 రూపంలో కింద ఇవ్వబడినవి.  ఇచ్చట పాత, కొత్త తెలుగు దేశభక్తి పాటలైన జయ జయ ప్రియ భారత.., జయమమ్మ జయమమ్మ జయము.., మే మే ఇండియన్స్.., ముక్కోటి కాంతులు.., మ్రోగింపు విజయభేరీ.., నా జన్మభూమి ఎంత అందమైన దేశము.., నీ ధర్మం నీ సంఘం.., నేను నా దేశం.., పాడుదమా పాడుదమా.., పాడవోయి భారతీయుడా.., పండిత నెహ్రూ పుట్టినరోజు.., పిల్లల్లారా.., పుణ్యభూమి నాదేశం.., సరిలేరు నీకెవ్వరు.., శ్రీలు పొంగిన..ఇవ్వబడినవి. సంబంధిత  గేయం వద్ద  ఇచ్చిన  ప్లే బటన్ పై  క్లిక్ చేసి మీ యొక్క పాఠశాల/కార్యాలయాల మైకు వద్ద ఉంచి అందరికీ వినబడేటట్లు చేయవచ్చు . (Best Patriotic mp3 Songs in Telugu Vol-2)

సూచన : ఆయా ప్రాంతాలలోని మొబైల్ నెట్ వర్క్ స్పీడ్ ఆధారం గా దేశభక్తి పాటలు మీ యొక్క మొబైల్ / డివైస్ లో లోడ్ అవడానికి కొంత సమయం పట్టవచ్చు.. కావున కొన్ని సెకండ్ ల పాటు వేచి ఉండగలరని ప్రార్ధన ..

16. జయ జయ ప్రియ భారత..

17. జయమమ్మ జయమమ్మ జయము..

18. మే మే ఇండియన్స్..

19. ముక్కోటి కాంతులు..

20. మ్రోగింపు విజయభేరీ..

21. నా జన్మభూమి ఎంత అందమైన దేశము..

22. నీ ధర్మం నీ సంఘం..

23. నేను నా దేశం..

24. పాడుదమా పాడుదమా..

25. పాడవోయి భారతీయుడా..

26. పండిత నెహ్రూ పుట్టినరోజు..

27. పిల్లల్లారా..

28. పుణ్యభూమి నాదేశం..

29. సరిలేరు నీకెవ్వరు..

30. శ్రీలు పొంగిన..

Also read..

Best Patriotic mp3 Songs in Telugu Vol-1

CLICK HERE

Best Patriotic Telugu Vol-3

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!