Best Patriotic mp3 Songs in Telugu Vol-1

Best Patriotic mp3 Songs in Telugu Vol-1

విద్యాలయాలలో మరియు వివిధ కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవం / గణతంత్ర దినోత్సవం /  ప్రభుత్వం నిర్వహించే వివిధ దినోత్సవాలలో ఉపయోగించే దేశభక్తి గీతాలను mp3 రూపంలో కింద ఇవ్వబడినవి.  ఇచ్చట పాత, కొత్త తెలుగు దేశభక్తి పాటలైన అమ్మా సరోజినీ దేవి.., బాలలము మేము.., భారతదేశం.., భరత ఖండం.., భారత మాతకు జేజేలు.., భారతి మా కన్నతల్లి.., దేశం మనదే తేజం మనదే.., దేశమును ప్రేమించుమన్నా.., ఈ దేశం.., గాంధీ పుట్టిన దేశం.., హిమాలయాల్లో.., జాతులు లేవురా.., జగతి సిగలో.., జన జాగృత.., జననీ జన్మ భూమిశ్చ.. ఇవ్వబడినవి. సంబంధిత  గేయం వద్ద  ఇచ్చిన  ప్లే బటన్ పై  క్లిక్ చేసిన దానికి సంబంధించిన గీతం వినవచ్చు.  దీనిని మీ యొక్క పాఠశాల / కార్యాలయాల మైకు వద్ద ఉంచి అందరికీ వినబడేటట్లు చేయవచ్చు. (Best Patriotic mp3 Songs in Telugu Vol-1)

సూచన : ఆయా ప్రాంతాలలోని మొబైల్ నెట్ వర్క్ స్పీడ్ ఆధారం గా దేశభక్తి పాటలు లోడ్ అవడానికి కొంత సమయం పట్టవచ్చు.. కావున కొంత సమయం వేచి ఉండగలరని ప్రార్ధన ..

1. అమ్మా సరోజినీ దేవి..

2. బాలలము మేము..

3. భారతదేశం..

4. భరత ఖండం..

5. భారత మాతకు జేజేలు..

6. భారతి మా కన్నతల్లి..

7. దేశం మనదే తేజం మనదే..

8. దేశమును ప్రేమించుమన్నా..

9. ఈ దేశం..

10. గాంధీ పుట్టిన దేశం..

11. హిమాలయాల్లో..

12. జాతులు లేవురా..

13. జగతి సిగలో..

14. జన జాగృత..

15. జననీ జన్మ భూమిశ్చ..

Best Patriotic mp3 songs in Telugu Desa Bhakthi Geyalu, Best Patriotic mp3 Songs in Telugu, Desa Bhakthi Geyalu, Telugu Patriotic mp3 songs download, New Old Patriotic songs, దేశభక్తి పాటలు

Read also..

Best Patriotic mp3 Songs in Telugu Vol-2

CLICK HERE

Sharing is caring!

error: Content is protected !!