WhatsApp Channel Join Now
Telegram Group Join Now

Balala Nestham April 2025 Children’s Magazine

Balala Nestham April 2025 Children’s Magazine

బాలల నేస్తం: విజ్ఞానం.. వినోదం.. వికాసం.. విలువలు తో పాటు విద్యార్థుల సృజనాత్మకతకు అక్షర రూపం

బాలల నేస్తం ఏప్రిల్ 2025 సంచిక: బాలల నేస్తం ఏప్రిల్ 2025 సంచికలో విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతకు పదును పెడుతూ, భాషాభిరుచిని కలిగించేలా విద్యార్థులు రాసిన బాలసాహిత్య కథలు, తెలుగు పద్య పరిమళం, బాల గేయాలు, బూదరపు లలిత గారి పేజీ, పోరంకి నాగరాజు గారి పేజీ, పొడుపు కథలు, కవితలు, సామెతలు,  పిల్లలు గీసిన బొమ్మలు, మీకు తెలుసా? వంటి ఎన్నో మరెన్నో విలువైన విజ్ఞానాన్ని పంచే, పెంచే తెలుగు భాష, విజ్ఞాన సంపదను ఏప్రిల్ 2025 బాలల నేస్తం మాసపత్రిక సరికొత్తగా ముస్తాబైనది. (Balala Nestam April 2025 Children’s Magazine)

సంపాదకుల విజ్ఞప్తి:

మీ పాఠశాల విద్యార్థులు రాసిన బాలసాహిత్య కథలు, గేయాలు, గీసిన చిత్రాలు, కవితలు, విద్యార్థులకు ఉపయోగపడే ఏదైనా మన బాలల నేస్తం మాసపత్రికలో ప్రచురణకు ఆహ్వానిస్తున్నది. విద్యార్థుల సృజనాత్మకతకు అక్షర రూపం ఇవ్వాలనే సంకల్పంతో సాగుతున్న మన బాలల నేస్తం మాసపత్రికను ప్రోత్సహించి విద్యార్థులకు చేరువ చేయగలరని విజ్ఞాపన.

Balala Nestham April 2025 Children’s Magazine pdf

DOWNLOAD

Read also…

Mana Badi April-2025 Telugu Monthly e-Magazine

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!