WhatsApp Channel Join Now
Telegram Group Join Now

APOSS Open Schools SSC Inter Results 2025

APOSS Open Schools SSC/10th class & Inter Results 2025

ఓపెన్ స్కూల్  10 వ తరగతి & ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల:

మార్చి 2025లో జరిగిన ఓపెన్ స్కూల్ పదో తరగతి & ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఉదయం 10.00 గంటలకు విడుదల అయ్యాయి. అభ్యర్థుల ఫలితాలు, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా, ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉన్నాయి. (APOSS Open Schools SSC Inter Results 2025)
వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.

AP Open Schools SSC/ 10th Class March 2025 Examinations Results

CLICK HERE

AP Open Schools Intermediate March 2025 Examinations Results

CLICK HERE

Read also..

AP SSC 10th Class March 2025 Public Examinations Results

CLICK HERE

Thank you for reading... Share this...
Trending Information
error: Content is protected !!