APOSS SSC Inter Public Examinations March-2025 Time table
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025
టైమ్ టేబుల్
సమయము : ఉదయం 09.30 గం. నుండి మధ్యాహ్నం 12.30 గం. వరకు (APOSS SSC Inter Public Examinations March-2025 Time table)
రోజు సంఖ్య | వారం & తేది | పదవ తరగతి |
రోజు-1 | సోమవారం 17-03-2025 | 201-హిందీ |
రోజు-2 | బుధవారం 19-03-2025 | 202 -ఇంగ్షీషు
|
రోజు-3 | శుక్రవారం 21-03-2025 | 205-తెలుగు , 206-ఉర్దూ , 208-కన్నడ , 233-ఒరియా, 237-తమిళం |
రోజు-4 | సోమవారం 24 -03-2025 | 211-గణితము, 223- భారతీయ సంస్కృతి మరియు వారసత్వం |
రోజు-5 | బుధవారం 26-03-2025 | 212-శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం, 216-గృహవిజ్ఞాన శాస్త్రము |
రోజు-6 | శనివారం 28-03-2025 | 213-సాంఘీక శాస్త్రం, 214- ఆర్ధిక శాస్త్రం
|
Note: This timetable is subject to the outcome of W.P. No.1509/2025 in the Hon’ble High court of Andhra Pradesh.
APOSS SSC/ 10th Class Public Examinations March-2025 Time table pdf DOWNLOAD
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం, అమరావతి
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025
టైమ్ టేబుల్
సమయము : ఉదయం 09.00 గం. నుండి మధ్యాహ్నం 12.00 గం. వరకు
రోజు సంఖ్య | వారం & తేది | ఇంటర్మీడియట్ |
రోజు-1 | సోమవారం 03-03-2025 | 302-ఇంగ్లీష్ |
రోజు-2 | బుధవారం 05-03-2025 | 301-హిందీ, 305-తెలుగు, 306-ఉర్దూ
|
రోజు-3 | శుక్రవారం 07-03-2025 | 313 – రసాయన శాస్త్రము, 318 – ఆర్ధిక శాస్త్రము, 331 – సామాజిక శాస్త్రము |
రోజు-4 | సోమవారం 10-03-2025 | 312-భౌతిక శాస్త్రము, 317-రాజనీతి శాస్త్రము / పౌరశాస్త్రము, 328-మనోవిజ్ఞాన శాస్త్రం |
రోజు-5 | బుధవారం 12-03-2025 | 311-గణితము, 315-చరిత్ర, 320-వ్యాపార గణక శాస్త్రము |
రోజు-6 | శనివారం 15-03-2025 | 314-జీవ శాస్త్రము, 319-వాణిజ్య /వ్యాపార శాస్త్రము, 321-గృహవిజ్ఞాన శాస్త్రము |
Note: This timetable is subject to the outcome of W.P. No.1509/2025 in the Hon’ble High court of Andhra Pradesh.
Read also..