ఏపీ విద్యుత్ రంగంలో 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి ప్రభుత్వం వివిధ విద్యుత్తు శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఏపీ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ సంస్థల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ డిగ్రీ కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు: 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
APTRANSCO (ట్రాన్స్‌కో): 200 పోస్టులు
APSPDCL (సదర్న్): 135 పోస్టులు
APEPDCL (ఈస్ట్రన్): 135 పోస్టులు
APGENCO (జెన్‌కో): 100 పోస్టులు
APCPDCL (సెంట్రల్): 60 posts
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, టెలికం, మెకానికల్
అర్హత: బీటెక్/బీఈ చేసినవారు అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల తేదీ: 25/06/2026
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 30/06/2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20/07/2026
REGISTER HERE – CLICK HERE
SYLLABUS – CLICK HERE
APTRANSCO – DETAILED NOTIFICATION – CLICK HERE
APSPDCL – DETAILED NOTIFICATION – CLICK HERE
APEPDCL – DETAILED NOTIFICATION – CLICK HERE
APGENCO – DETAILED NOTIFICATION – CLICK HERE
APCPDCL – DETAILED NOTIFICATION – CLICK HERE
WEBSITE – CLICK HERE
Thank you for reading... Share this...
